Kaushik Reddy: రేపు మేము అధికారంలోకి వచ్చాక చూపిస్తాం..
- కాంగ్రెస్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆగ్రహం..
- ఏ హోదాలో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేస్తున్నారు..
- రేపు మేము అధికారంలోకి వచ్చాక చూపిస్తాం: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kaushik Reddy: పార్టీ మారిన వాళ్ళకి సిగ్గు శరం లజ్జ లేదు అని హుజురాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేయనివ్వటం లేదు అని విమర్శలు గుప్పించారు. దీనిపై కోర్టులో పిటిషన్ వేసాను.. కోర్టుకు ఆదేశాలు ఇచ్చింది.. స్థానిక శాసన సభ్యుడు పంపిణీ చేయవచ్చని ఆదేశాలు ఇచ్చింది.. జీవోను ఖచ్చితంగా ఫాలో కావాల్సిందే అని కోర్టు చెప్పింది అని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో పొన్నం ప్రభాకర్ అడ్డుకుంటున్నారు.. రేవంత్ రెడ్డి సోదరుడు ఏ హోదాలో కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేస్తున్నారు అని ప్రశ్నించారు. ఏ హోదాలో ఆయన పంచుతున్నారు.. సిగ్గుందా మీకు? అంటూ కౌశిక్ రెడ్డి మండిపడ్డారు.
Read Also: Flipkart UPI: యూపీఐ చెల్లింపుల కోసం కొత్త యాప్‌ను ప్రారంభించిన ఫ్లిప్‌కార్ట్
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
- Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
ఇక, మీరు గెలిచినట్టే మేము కూడా ప్రజలు ఓట్లు వేస్తే గెలిచిన వాళ్ళమే అని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. ఇవాళ మమల్ని ఇబ్బంది పెడుతున్నారు.. రేపు మేము అధికారంలోకి వచ్చాక చూపిస్తాం.. నన్ను ఇబ్బంది పెట్టండి కానీ, హుజురాబాద్ ప్రజలని ఇబ్బంది పెట్టొద్దు అని తెలిపారు. అలాగే, బుధవారం కూడా కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ కౌశిక్ రెడ్డి ఆరోపణలు చేశారు. కుంభకోణం చేయలేదని, తడిబట్టలతో వెంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చేదమ్ముందా అంటూ సవాల్ చేశారు. ఇప్పటికే తాను ఎలాంటి మోసాలకు, అవినీతికి పాల్పడలేదని తడిబట్టలతో కౌశిక్ రెడ్డి హనుమంతుడి విగ్రహంపై ఒట్టు వేశారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!