MP DK Aruna: ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి చొరబడిన అగంతకుడు అరెస్ట్
- ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి చొరబడిన అగంతకుడు అరెస్ట్..
- ఢిల్లీకి చెందిన అక్రమ్ ను పట్టుకున్న వెస్ట్ జోన్ పోలీసులు..
- డీకే అరుణ ఇంట్లో చోరీకి వచ్చి గంటన్నర పాటు ఉండిపోయిన అక్రమ్..
- డబ్బులు తప్పా బంగారం, విలువైన వస్తువులను అక్రమ్ ముట్టుకోడు: పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP DK Aruna: బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి చొరబడ్డ అగంతకుడిని పోలీసులు పట్టుకున్నారు. ఢిల్లీకి చెందిన అక్రమ్ ను వెస్ట్ జోన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీకే అరుణ ఇంట్లో చోరీకి వచ్చి గంటన్నర పాటు ఉండి పోయాడు.. ఢిల్లీలోని 30 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డ అక్రమ్.. ఢిల్లీ పోలీసులు పదే పదే పట్టుకొని పోతుండడంతో హైదరాబాద్ కి మకాం మార్చాడు. ఇక, హైదరాబాద్ లో ధనవంతులు ఉండే ఏరియాని టార్గెట్ చేసిన అతడు.. ఎంపీ డీకే అరుణ, పెద్దమ్మ గుడి పరిసర ప్రాంతాల్లో రెండు రోజుల పాటు రెక్కీ నిర్వహించాడు. చివరికి డీకే అరుణ ఇంటి పరిసర ప్రాంతాల్లో చోరీ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు.
Read Also: Amaravati Capital Works: అమరావతి రాజధాని పనులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Also Read
- Explainer: హైదరాబాద్‌లో బతకలేమా? ప్రపంచంలోనే చివరి నుంచి రెండో స్థానం..
- Former OSD Sumanth : మాజీ OSD సుమంత్‌కు బిగ్ రిలీఫ్.. ముందస్తు బెయిల్.!
- TG SAFE : కూకట్‌పల్లిలో ఫుడ్ సేఫ్టీ రైడ్స్.. 5 లైసెన్సులు సస్పెండ్..!
- CM Revanth Reddy : కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో కుట్రలు.. బీఆర్ఎస్కు సామాజిక బహిష్కరణ తప్పదు
అయితే, డీకే అరుణ ఇంట్లోకి ఈజీగా లోపలికి వెళ్లి బయటికి వచ్చే వీలుందని గుర్తించిన అక్రమ్.. ఏదైనా అలజడి జరిగితే పారిపోయేందుకు వెనకాలే రోడ్డు ఉందని గుర్తించాడు. డబ్బులను మాత్రమే అక్రమ్ దొంగలిస్తూ ఉంటాడు అని పోలీసులు తెలిపారు. బంగారంతో పాటు విలువైన వస్తువులను అక్రమ ముట్టుకోడు అని పేర్కొన్నారు. వస్తువులను దొంగలిస్తే వాటిని అమ్మి సొమ్ము చేసుకోవాలంటే ఇబ్బంది అని అతడు చెప్పుకొచ్చాడు.. దొంగతనం చేసి డబ్బులు దొంగలించి జల్సాలకు కోసం అక్రమ్ ఖర్చు పెడుతుంటాడని పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
BGauss C12 MaxR: 178KM రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. BGauss C12 MaxR లాంచ్.. 3.8 kWh బ్యాటరీ
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
AP Rain Forecast: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఏపీకి విపత్తుల సంస్థ హెచ్చరిక
-
Tilak Varma: టీమిండియాలో ఆడుతున్నా సంతోషంగా లేను.. చిన్నప్పటి నుంచి నా టార్గెట్ అదే!
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
ట్రెండింగ్
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?
-
IND vs AFG: టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం.. ఇంకెన్నాళ్లు ఈ గాయాలు!
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..