Chakwadi Nala Break: గోషామహల్‌లో మరోసారి కుంగిన చాక్వాడి నాలా..
- గోషామహాల్ లో మరోసారి కుంగిన చాక్వాడి నాలా.. దారుసలం వైపు రోడ్డు కుంగిపోవడంతో చిక్కుకుపోయిన ఆటో, ట్రక్టర్.. రోడ్డు నిర్మించాలని జీహెచ్ఎంసీ అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదు: స్థానికులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chakwadi Nala Break: హైదరాబాద్ మహా నగరంలోని గోషామహాల్ పరిధిలోని చాక్వాడి వద్ద మరోసారి నాలా రోడ్డు కుంగిపోయింది. ఈ నాలా ఇప్పటికే నాలుగు సార్లు కుంగిపోగా.. మంగళవారం రాత్రి మరోసారి కుంగింది. దారుసలం వైపు ప్రధాన రహదారిపై రోడ్డు కుంగిపోవడంతో.. అందులో ఓ కారు, ఆటో, ట్రాక్టర్ చిక్కుకున్నాయి. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పలుమార్లు నాలా రోడ్డు కుంగుతుందని స్థానికులు జీహెచ్ఎంసీ అధికారులకు మొరపెట్టుకున్న కూడా పట్టించుకోవడం లేదు. నాలాకు సంబంధించిన రోడ్డును పూర్తి స్థాయిలో నిర్మించాలని స్థానికుల నుంచి డిమాండ్ వస్తున్నప్పటికీ.. అధికారులు తాత్కాలిక మరమ్మత్తులు చేయించడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Read Also: Stampede in Mahakumbh Live Up Dates : మహా కుంభమేళాలో తొక్కిసలాట.. లైవ్ అప్ డేట్స్
Also Read
- Telangana: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణ వాసి మృతి.. ప్రభుత్వం కీలక నిర్ణయం
- TG SAFE : హైవేపై హోటళ్లలో ఇదేం దారుణం.? పురుగుల మధ్య వంటలు, పలు హోటళ్లు సీజ్
- Osmania Hospital Protest: ఉస్మానియాలో జూడాల ఆందోళన.. ప్రభుత్వానికి 10 రోజుల డెడ్‌లైన్.!
- DSC 2008 : డీఎస్సీ-2008 అభ్యర్థులకు హైకోర్టు షాక్.. మూడు పిటిషన్లు కొట్టివేత
అయితే, తమ సమస్యను త్వరితగతిన వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని స్థానిక ప్రజలు కోరారు. ఇలా నాలా కుంగడం వల్ల ప్రాణ నష్టం జరిగితే.. ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీస్తూ పలు ప్రశ్నలను ప్రభుత్వానికి సంధించారు స్థానికులు. ఈ నాలా వరుసగా కుంగడం కారణంగా నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పుకొచ్చారు. ఇక, అంతకుముందు కూడా చాక్వాడి నాలా కుంగిపోవడంతో.. నాలాపై ఉన్న క్రషర్ లారీ అందులో కూరుకుపోగా.. డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు.
తాజావార్తలు
-
Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
-
Rahul Gandhi: ఇండీ కూటమి నేతలకు రాహుల్ గాంధీ ‘‘టీ’’ పార్టీ..
-
Muhammad Yunus: ‘నువ్వు టెర్రరిస్టువి’.. న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో మహమ్మద్ యూనస్‌కు నిరసన సెగ!
-
Himanta Biswa Sarma: డీకే శివకుమార్ కాలర్ పట్టిన రాహుల్ గాంధీ.. ‘‘అహంకారం’’ అంటూ హిమంత విమర్శలు..
-
Telangana: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణ వాసి మృతి.. ప్రభుత్వం కీలక నిర్ణయం
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!