Tragedy : పెళ్లి వేడుకలో విషాదం.. స్విమ్మింగ్ పూల్‌లో పడి బాలుడి మృతి..
- పెళ్లి వేడుకలో అపశృతి
- స్విమ్మింగ్ పూల్‌లో పడి బాలుడి మృతి
- కుటుంబంలో విషాదం
- రిసార్ట్‌పై పోలీసుల దర్యాప్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ శివార్లలోని చిలుకూరు పరిధిలో గల ఒక రిసార్ట్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఒక పక్క పెళ్లి వేడుకతో బంధువులందరూ సందడిగా ఉన్న తరుణంలో, అనుకోని ప్రమాదం ఆ కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. ఆడుకుంటూ వెళ్లిన ఓ 15 ఏళ్ల బాలుడు స్విమ్మింగ్ పూల్‌లో పడి మృత్యువాత పడ్డాడు. చిలుకూరులోని ఒక ప్రైవేట్ రిసార్ట్‌లో బంధువుల పెళ్లి వేడుక జరుగుతోంది. ఈ శుభకార్యానికి హాజరైన సదరు బాలుడు, వేడుకలో అందరూ నిమగ్నమై ఉన్న సమయంలో ఆడుకుంటూ స్విమ్మింగ్ పూల్ వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తూ బాలుడు పూల్‌లో పడిపోవడంతో నీటిలో మునిగిపోయాడు. కొంత సమయం తర్వాత గమనించిన కుటుంబ సభ్యులు , బంధువులు వెంటనే స్పందించి బాలుడిని బయటకు తీశారు.
Samsung 55inch TV Offer: రూ.81,900 టీవీ ఇప్పుడు కేవలం రూ.45,990లకే.! టాప్ ఫీచర్స్ కూడా..!
Also Read
- CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
- Fake Certificates: ఇదేం మోసం బాబోయ్.. ఒకే వ్యక్తికి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు..
- OTR: భూపాలపల్లి నుంచి హనుమకొండకు గండ్ర జ్యోతి ఓటు షిఫ్ట్.. అసలు వ్యూహమేంటి?
- Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
అయితే, అప్పటికే బాలుడు ప్రాణాలు కోల్పోవడంతో అక్కడ ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. ఈ విషాద ఘటనపై సమాచారం అందుకున్న మొయినాబాద్ పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రిసార్ట్ యాజమాన్యం స్విమ్మింగ్ పూల్ వద్ద తగిన భద్రతా చర్యలు చేపట్టలేదా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. సంతోషంగా సాగాల్సిన వేడుకలో తమ కళ్లముందే పిల్లాడు మరణించడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి.
boAt Loot Deal on Amazon: త్వరపడండి.. రూ.3,990 విలువైన నెక్‌బ్యాండ్ కేవలం రూ.999కే..!
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!