చిన్నారుల్లో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలి: కలెక్టర్ శర్మన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ అంతర్జాతీయ సంస్థ సేవలు ప్రశంస నీయమని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్ అన్నారు. చిన్నారుల్లో ఉన్న ప్రతిభను గమనించి వారిని సరైన దిశలో ప్రోత్సహించడానికి విశ్వగురు అధినేత సత్యవోలు రాంబాబు చేస్తున్న కృషి గొప్పదని ఆయన కొనియాడారు. విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ అంతర్జాతీయ సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా సోమ వారం విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్ర మానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా శర్మన్ హాజరయ్యారు. వివిధ రంగాల్లో ప్రతిభావంతులైన చిన్నారులకు వెర్సెడ్ బ్లూమ్ అవార్డులను అందజేశారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. తాను తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు ఒక అవార్డు వచ్చిందన్నారు. ఆ అవార్డు తనకు ఎంతో ప్రేరణ కలిగించిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. చిన్నారుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించాలని, అదే సమయంలో వారి ప్రతిభను గుర్తించి సరైన విధంగా ప్రోత్సహించి వారి మానసిక వికాసాని కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే ఉన్నత లక్ష్యం వైపు అడుగులు వేసే విధంగా వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపై ఉందని ఈ సందర్భంగా కలెక్టర్ శర్మన్ అన్నారు.
Also Read
- Harish Rao : పోలవరం-నల్లమల ప్లాన్ వెనుక కుట్ర.. తెలంగాణకు తీరని నష్టం..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్‌తో రూ.95,100 మాయం..
- Summer Holidays Extended: విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు
- Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్‌కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
తాజావార్తలు
-
Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
-
US Tailor Income: గంటకు అన్ని వేలా ? అమెరికా టైలర్ గంట సంపాదన చూసి నెటిజన్లు షాక్! వైరల్ వీడియో..
-
Harish Rao : పోలవరం-నల్లమల ప్లాన్ వెనుక కుట్ర.. తెలంగాణకు తీరని నష్టం..
-
Anganwadi: గర్భిణీలకు ఇచ్చే ఆహారంలో పాము.. అంగన్వాడీ కేంద్రంలో కలకలం
-
KL Rahul: కేఎల్ రాహుల్ యాక్టింగ్.. ఆస్కార్ ఇవ్వాల్సిందే.. మోసపోయిన ఆఫ్ఘనిస్తాన్ కీపర్, కెప్టెన్..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!