Extramarital affair: ప్రియురాలి ఇంట్లోకి దూరిన ప్రియుడు.. సడన్ గా ఎంట్రీ ఇచ్చిన భర్త..
- ప్రియురాలి ఇంట్లోకి దూరిన ప్రియుడు
- ఆ మహిళ భర్త సడన్ గా ఎంట్రీ
- రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని దేహశుద్ధి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్రమసంబంధాలు భార్యాభర్తల బంధానికి, వివాహ వ్యవస్థకు కలంకంగా మారుతున్నాయి. పరాయి వ్యక్తులపై మోజుతో కుటుంబాలను రోడ్డున పడేసుకుంటున్నారు కొందరు పురుషులు, మహిళలు. తాజాగా సూర్యాపేట జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ ప్రియుడు తన ప్రియురాలి భర్త లేని సమయంలో ఇంట్లోకి దూరాడు. ఈ క్రమంలో ఆ మహిళ భర్త సడన్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఇంట్లో భార్య ఆమె ప్రియుడిని చూసి షాక్ కు గురయ్యాడు.
ఆగ్రహానికి గురైన భర్త.. భార్యను, ఆమె ప్రియుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని దేహశుద్ధి చేశాడు. షేక్ బషీర్ అనే యువకుడికి అదే హోటల్ లో పనిచేస్తున్న మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. కోదాడ పట్టణంలోని సాలార్జంగ్ పేటలో నిన్న రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సహాయంతో, భార్య ప్రియుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించాడు భర్త. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్‌తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!