Uttam Kumar Reddy: ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులను ఆదుకునేలా చర్యలు..
- దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నాం..
- ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రావల్సిన నిధులు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం..
- పంటలు ఎండిపోకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నాం: మంత్రి ఉత్తమ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttam Kumar Reddy: హనుమకొండ జిల్లా దేవన్నపేట దగ్గర దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ ను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ మాట్లాడుతూ.. దేవాదుల ఫేస్- 3 యాక్టివిటీ రివ్యూతో పాటు పంప్ హౌస్ మోటార్ ప్రారంభించేందుకు వచ్చామన్నారు. దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నాం.. దేవాదుల ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావల్సిన నిధులు తెచ్చేందుకు కృషి చేస్తున్నామని ఆయన వెల్లడించారు. పంటలు ఎండిపోతున్నాయని దేవాదుల మోటార్ ను ప్రారంభిస్తున్నాం.. దీంతో 50 – 60 వేల ఎకరాలకు నీరు అందుతుంది.. ప్రాజెక్ట్ ఏజెన్సీని పనులు పూర్తి చేయాలని ఒత్తిడి తెస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Read Also: Sourav Ganguly: రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌లో మార్పులు తీసుకురావాలి..
Also Read
ఇక, ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకుంటామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఒక మోటార్ కు చెందిన పనులు చివరి దశకు వచ్చాయి.. ఈ రోజు రాత్రి వరకు మోటార్ ఆన్ చేస్తాం.. దీని వల్ల జనగామ, పాలకుర్తి నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో నీరు అందుతుంది.. పరకాల, భూపాలపల్లి, వర్ధన్నపేట నియోజకవర్గాలకు కొంత సాగు నీరు అందిస్తామన్నారు. అయితే, కొన్ని సాంకేతిక కారణాలతో పంపు ఆన్ చేయలేక పోయాం.. రాత్రి పొద్దుపోయాకనైనా పంపు ఆన్ చేస్తాం.. ఎంత రాత్రైనా వరంగల్ లోనే ఉంటామని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!