ఉత్తమ్ కుమార్ పోయి… ఉత్తర కుమారుడు వచ్చిండు : గుత్తా సెటైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నల్గొండ జిల్లా:-తెలంగాణ పీసీసీ నియామకంపై గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. పీసీసీగా ఉన్న ఉత్తమ్ కుమార్ పోయి… ఉత్తర కుమారుడు వచ్చిండని… ఎవరు వచ్చినా.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు.. చచ్చేది లేదని సెటైర్ వేశారు. వచ్చే రెండేళ్లు.. కాంగ్రెస్ అంతర్గత సమస్యలు పరిష్కరించడానికే సరిపోదని ఎద్దేవా చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదానికి కేంద్ర ప్రభుత్వ వైఖరే కారణమని… సమైక్య ఆంధ్ర నుంచే తెలంగాణకు నదీ జలాల విషయంలో అన్యాయం జరుగుతుందన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా ఎక్కువ నీటిని దోచుకోవాలని జగన్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఫైర్ అయ్యారు.
read also : ఇండియాలో మరోసారి 50 మార్క్ దాటిన కరోనా కేసులు
Also Read
- Telangana Weather: తెలంగాణకు కూల్ న్యూస్.. భారీ వానలపై క్లారిటీ ఇచ్చిన వాతావరణ కేంద్రం
- KTR: ‘జాబులు లేవు.. జవాబులు లేవు’.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు
- CM Revanth Reddy: “రెండేళ్లు సమయం ఇవ్వండి.. మీ సమస్యలు పరిష్కరిస్తా”.. ఉపాధ్యాయులకు సీఎం రేవంత్ రెడ్డి హామీ
- Vivek Venkataswamy: చెన్నూరుకు మహర్దశ.. రూపురేఖలు మారుస్తా.. మోడల్ పట్టణంగా తీర్చిదిద్దుతా
ఆనాడు ఎక్కువ నీటిని తీసుకుపోవాలనే దురాశే కర్నూలు వరదలకు కారణమని… శ్రీశైలం 850 అడుగులకు చేరినప్పుడు పోతిరెడ్డిపాడు నుంచి నీరు తీసుకుపోవాలని పేర్కొన్నారు. అయితే.. సంగమేశ్వర ప్రాజెక్టు పేరుతో.. 800 అడుగుల నుంచి నీరు తరలించాలని జగన్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. ఈ పథకంతో.. మహబూబ్ నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలు ఎడారిగా మారే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. హుజూరాబాద్ ఎన్నికల కోసమే కృష్ణా జలాల పోరాటమని అంటోన్న బిజెపీ నాయకులవి పసలేని ఆరోపణలు అని ఫైర్ అయ్యారు. కేంద్రం నిరంకుశంగా ఏడు మండలాలను ఏపీలో కలిపింది వాస్తవం కాదా..? దానికి బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులకు చిత్తశుద్ది ఉంటే.. తెలంగాణ-ఏపీ మధ్య వివాదాలను పరిష్కరించాలని తెలిపారు.
తాజావార్తలు
-
UN: ఫలించిన భారత్ పోరాటం.. నవంబర్ 27 అంతర్జాతీయ బాల్య వివాహాల నిర్మూలన దినోత్సవంగా ప్రకటన
-
Telangana Weather: తెలంగాణకు కూల్ న్యూస్.. భారీ వానలపై క్లారిటీ ఇచ్చిన వాతావరణ కేంద్రం
-
Chadalavada :కొండపైన వెంకన్న సన్నిధిలా.. టీ నగర్లో అన్నగారి ఇల్లు
-
New ZPs: ఏపీలో జిల్లా పరిషత్‌ల పునర్వ్యవస్థీకరణ.. 13 నుండి 28కి పెరిగిన కొత్త జెడ్పీలు..
-
Paper Mill: గోదావరి కాలుష్యంపై ఏపీ పేపర్ మిల్లుకు నోటీసులు: కలెక్టర్ కీర్తి చేకూరి
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!