Hyderabad Rain Alert: ఇవాళ భారీ వర్షం.. అందుబాటులో డీఆర్ఎఫ్ బృందాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ వ్యాప్తంగా గత ఆరు రోజులుగా కురుస్తున్న భారీ వానలకు జనజీవనం అతలాకుతలం అయింది. వానలకు నదులు, వంకలు, చెరువలు, ప్రాజెక్టులు వరద నీటితో పారుతున్నాయి. ఇక నగరంలో ఇవాళ బలమైన ఈదురుగాలులతో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, ఎక్కువ తీవ్రతతో బలమైన గాలులు వీస్తాయని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేసారు. ప్రయాణికులు, పాదచారులు చెట్ల కింద ఉండొద్దని నగర వాసులకు సూచించారు. ప్రయాణికులు, వాహనదారులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నగరంలో అత్యవసరమైతేనే బయటకు రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే .. అత్యవసర సహాయం కోసం డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.
read also: Singareni Rains Loss: వానకష్టం.. సింగరేణికి కోట్లలో నష్టం
Also Read
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
- Indigo : పవర్ బ్యాంక్లో మంటలు.. శంషాబాద్లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్లో కొత్త సాఫ్ట్వేర్
ఇక గ్రేటర్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్‌ఎంసీ పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. జోనల్ కమిషనర్ల ఆధ్వర్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్, శానిటేషన్, ఇంజినీరింగ్ , యూబీడీ, డీఆర్‌ఎఫ్, ఎలక్ట్రిసిటీ, అన్ని శాఖల సమన్వయంతో సమస్యలపై తక్షణం స్పందించి పరిష్కారం చూపుతున్నారు. వర్షాల నేపథ్యంలో ఇబ్బందులు ఎదురైతే కంట్రోల్ రూమ్ నంబర్ 040- 21111111 గానీ, మై జీహెచ్‌ఎంసీ యాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. అయితే.. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కారం చూపుతున్నట్లు అధికారులు ప్రకటించారు.
Next 3hrs forecast 🌧️
MODERATE – HEAVY RAINS – Nirmal, Nizamabad, Kamareddy, Karimnagar, Jagitial, Peddapalli, Bhupalapally, Mulugu, Warangal, Hanmakonda, Siddipet
LIGHT – MODERATE RAINS – Hyderabad, Medchal, Medak, Sangareddy, Yadadri, Bhadradri, Jangaon, Mahabubabad
— Telangana Weatherman (@balaji25_t) July 13, 2022
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!