Governor Tamilisai: రజక బంధు ప్రకటించిన తర్వాతే టీఆర్‌ఎస్ మునుగోడు ఎన్నికల ప్రచారం చేపట్టాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Governor Tamilisai: రజక బంధు ప్రకటించిన తర్వాతే టీఆర్‌ఎస్ పార్టీ మునుగోడు ఎన్నికల ప్రచారం చేపట్టాలని గవర్నర్ తమిళిసై డిమాండ్ చేశారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత చాకలి ఐలమ్మకు సరైన గౌరవం దక్కడం లేదని రాష్ట్ర గవర్నర్ తమిళి సాయి సౌందర్ రాజన్ ఆరోపించారు. హైదరాబాద్ లోని లోయర్ ట్యాంక్ బండ్ లో తెలంగాణ రజక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ 127వ జయంతి వేడుకల్లో గవర్నర్ తమిళి సాయి పాల్గొని, తెలంగాణ సాయుధ పోరాట యోధులను చాకలి ఐలమ్మ కీర్తించారు. అనంతరం మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ త్యాగం గొప్పదని, నిజాం నవాబు జమీందార్లకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప యోధుడని తెలిపారు. అణగారిన ప్రజల కోసం అలుపెరగని పోరాటం చేసిన మహిళ చాకలి ఐలమ్మ అని, ఆమె త్యాగం గొప్పదని అన్నారు.
Read also: Ktr condolence to joguramanna family: జోగు రామన్నను పరామర్శించిన మంత్రి కేటీఆర్
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప యోధురాలు చాకలి ఐలమ్మ అని రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. భూ నిర్వహణ విషయంలో పటేల్, పట్వారీలను ఎదిరించిన యోధుడు ఆయన. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత చాకలి ఐలమ్మకు సరైన గౌరవం దక్కడం లేదని ఆరోపించారు. ట్యాంక్ బండ్‌పై చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఇంతవరకు ఏర్పాటు చేయలేదని కేసీఆర్ విమర్శించారు. దళిత, గిరిజన బందుల మాదిరిగానే రజకులకు కూడా రజక బంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రజక బంధు ప్రకటించిన తర్వాతే టీఆర్‌ఎస్ పార్టీ మునుగోడు ఎన్నికల ప్రచారం చేపట్టాలని గవర్నర్ తమిళిసై డిమాండ్ చేశారు.
Italy PM: ఇటలీ తొలి మహిళా ప్రధానిగా జార్జియా మెలోని!
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!