Flexi in Jagityal: చిట్టీల వ్యాపారీ ఆచూకీ చెబితే రూ.3 లక్షల నగదు.. జగిత్యాలలో వెలసిన ఫెక్సీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Flexi in Jagityal: చిట్టీల పేరుతో ఎన్ని మోసాలు, దోపిడీలు చేసినా ప్రజలు చిట్టీలు వేయడం మానడం లేదు. ఇంట్లో ఏదైనా ఖర్చు పెట్టవచ్చన్న ఆశతో రూపాయి.. రూపాయి పొదుపు చేసి డబ్బులు కడుగుతుంటారు. అయితే ఇదే అలుసుగా భావించిన కొందరు కేటుగాళ్లు.. చాలా ప్రాంతాల్లో చిట్టీల పేరుతో డబ్బులు దండుకుంటున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ మోసాల బారిన పడిన కొందరు బాధపడుతుంటే.. మరికొందరు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. అయితే మరికొందరు వారి కసితీరేలా అతను ఎక్కడున్న ముందుకు వచ్చేలా కొత్త ఐడియాలు చేస్తున్నారు. వారు చేస్తున్న పని చూస్తే.. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి అనిపిస్తుంది. అతని పేరును నెంబర్లతో సహా ప్లెక్సీ పెట్టడంతో చర్చకు దారితీసింది. ఇప్పటి వరకు కొందరు నాయకులు ఆయా ప్రాంతాల్లో పని చేయకున్నా.. ప్రజలకు అందుబాటులో లేకుంటే.. కనిపించడం లేదంటూ స్థానికులు పోస్టర్లు వేసి నిరసన తెలుపుతుంటారు. అయితే ఇప్పుడు చిట్టీ వ్యాపారి పేరుతో పోస్టర్లు వెలిశాయి.^మోసం చేశాడంటూ ఆపోస్టర్ పై రాసి నెబర్లతో సహా ప్రింట్ వేయించి ప్లెక్సీని కట్టారు.
Read also: Sharad Pawar: అందుకే యువకులకు పెళ్లిళ్లు కావడం లేదు..
Also Read
- Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
- TGSRTC : బస్టాండ్ ఇక కేవలం బస్టాండ్ మాత్రమే కాదు.. మాల్‌ను తలపించేలా కొత్త లుక్
- CM Revanth Reddy : భూ సమస్యలకు చెక్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు
- Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
ఇంతకీ ఆ పోస్టర్ ఎక్కడో కాదండోయ్ జగిగ్యాల జిల్లాలోని గోవిందు పల్లెలో వెలసింది. తమ వద్ద చిట్టీలు కట్టించుకుని డబ్బులతో పరారైన ‘గాండ్ల వెంకన్న’ అనే వ్యక్తి ఫోటోలతో ఫ్లెక్సీలు తయారు చేసిన జగిత్యాలలో రోడ్లమీద ఏర్పాటుచేశారు. గాండ్ల వెంకన్న అనే వ్యక్తి కనబడుటలేదు అని ఫ్లెక్సీలో పేర్కొన్నారు. అయితే..పై ఫోటోలోని వ్యక్త పేరు గాండ్ల వెంకన్న ఈ వ్యక్తి పెద్ద మొత్తంలో డ్బుబలు తీసుకుని కుటుంబంతో సహా పరార్ అయ్యాడు. ఆచూకి తెలిపినవారికి రూ.3 లక్షలు బహుమతి ఇస్తాం అంటూ ప్రకటించారు బాధిత మహిళలు. ఫ్లెక్సీలో బాధిత మహిళల ఫోన్ నంబర్లు కూడా ప్రింట్ చేయించారు. ఈ వ్యక్తి ఆచూకి తెలిస్తే ఈ నంబర్లకు ఫోన్ చేయమని కోరు వారి ఫోన్ నంబర్లు ముద్రించారు. ఫోన్ చేయండీ రూ.3లక్షలు గెలుచుకోండి అంటూ ఫ్లెక్సీలో రాయించారు. దీంతో అతను ఎక్కడున్న పట్టుబడటం ఖాయమంటున్నారు బాధితులు. మరి మోసపోయిన బాదితులకు పోలీలసులు న్యాయం చేస్తారా? లేక ప్రజలే వెంకన్నను పట్టుకుని తగిన బుద్దిచెబుతారా? అనే పరిస్థితి నెలకుంది.
తాజావార్తలు
-
UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
-
Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
-
YS Jagan: ‘రెడ్ బుక్ గవర్నెన్స్’ గ్లోబల్ అయ్యింది.. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్
-
TGSRTC : బస్టాండ్ ఇక కేవలం బస్టాండ్ మాత్రమే కాదు.. మాల్‌ను తలపించేలా కొత్త లుక్
-
Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!