Mettu Sai Kumar: కేటీఆర్ జీవితంలో ఒక్కరోజైనా అబద్ధాలు చెప్పకుండా ఉంటాడా?
- కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కృషికి అవార్డు వస్తే కేసీఆర్ వల్లే అవార్డు వచ్చిందని కేటీఆర్ అబద్ధాలు..
- దినం దినం కేటీఆర్ దిమాక్ చిన్నగా అవుతోంది..
- డ్రగ్స్ వల్లనో, తాగడం వల్లనో కానీ కేటీఆర్ పిచ్చోడిలా మాట్లాడుతున్నాడు..
- కేటీఆర్ మెదడుకు చిల్లు పడితే.. మా ప్రభుత్వం తరపున వైద్యం చేపిస్తాం ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mettu Sai Kumar: కేటీఆర్ జీవితంలో ఒక్కరోజైనా అబద్ధాలు చెప్పకుండా ఉంటాడా? అంటూ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కృషికి అవార్డు వస్తే కేసీఆర్ వల్లే అవార్డు వచ్చిందని కేటీఆర్ అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. దినం దినం కేటీఆర్ దిమాక్ చిన్నగా అవుతోందన్నారు. డ్రగ్స్ వల్లనో, తాగడం వల్లనో కానీ కేటీఆర్ పిచ్చోడిలా మాట్లాడుతున్నాడని కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ మెదడుకు చిల్లు పడితే.. మా ప్రభుత్వం తరపున వైద్యం చేపిస్తాం అన్నారు. కేటీఆర్ మాటలకి మత్స్యకారులు నవ్వుతున్నారని అన్నారు. అబద్దాల యూనివర్సిటీలో పట్టా పొందిన వ్యక్తి కేటీఆర్ అన్నారు. దాచేసిన సత్యం అంటూ అసలు సత్యాన్ని కేటీఆర్ దాచేసారన్నారు. కేటీఆర్ జీవితంలో ఒక్కరోజైనా అబద్ధాలు చెప్పకుండా ఉంటాడా? అని ప్రశ్నించారు. అబద్దాల విషయంలో కేటీఆర్ హరీష్ రావుతో పోటీ పడుతున్నారని తెలిపారు.
Read also: BRS KTR: పెద్ద పెద్ద నియంతలు కూడా కొట్టుకుపోయారు.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
Also Read
కేసీఆర్ అబద్దాల రికార్డు బ్రేక్ చేసేందుకు కేటీఆర్ కష్టపడుతున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. మా హాయాంలో చేసిన పనిని కేంద్రం గుర్తిస్తే అది తమ ఘనత అంటూ కేటీఆర్ చెప్పుకుంటున్నారని తెలిపారు. ఇందిరా మహిళా శక్తికి అవార్డు వచ్చింది. అది ఎవరిదో కేటీఆర్ చెప్పాలన్నారు. Cm రేవంత్ గారి ప్రత్యేక శ్రద్ధతో మహిళాభివృదికి పథకం తీసుకొస్తే ఆ క్రెడిట్ మీరు తీసుకుంటారా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హాయాంలో మహిళలకి ఇచ్చిన సబ్సిడీని మేం పెంచామన్నారు. 32 మొబైల్ ఫిష్ క్యాంటీన్లు ప్రారంభించామన్నారు. రాష్ట్రానికి ఆదాయాన్ని పెంచేందుకు తీసుకున్న నిర్ణయాలకు మాకు అవార్డు వచ్చిందన్నారు. భీమా పధకం ద్వారా 4 లక్షల 16 మంది సభ్యుల జీవితాలు కాపాడేందుకు 139 కోట్లు ప్రీమియం చెల్లించినందుకు అవార్డు వచ్చిందని గుర్తు చేశారు.
Damodar Raja Narasimha: ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి దామోదర టెలీ కాన్ఫరెన్స్..
తాజావార్తలు
-
January 12 Vidudala: సైలెంట్‌గా ఊటీ చేరుకున్న అనిల్ రావిపూడి టీమ్..!
-
Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
-
Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
-
El Nino: ఎల్‌నినో ఎఫెక్ట్.. రంగంలోకి సీఎస్.. రైతులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్
-
Pollution: దగ్గు, జలుబు తగ్గడంలేదా? కారణాలు ఇవే కావచ్చు!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!