Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Farmer Leaders Arrest At Raj Bhavan In Hyderabad

Tension at Raj Bhavan: రాజ్‌ భవన్‌ వద్ద ఉద్రిక్తత.. పలువురు అరెస్ట్

Published Date :November 26, 2022 , 2:49 pm
By NTV WebDesk
Tension at Raj Bhavan: రాజ్‌ భవన్‌ వద్ద ఉద్రిక్తత.. పలువురు అరెస్ట్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Tension at Raj Bhavan: రైతు సంఘాలు చేపట్టిన చలో రాజ్‌ భవన్‌ ఉద్రిక్తంగా మారింది. ఖైరతాబాద్‌ సర్కిల్‌ లో రైతు సంఘాల ఆందోళన చేపట్టారు. పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. రైతు సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రైతుల సమస్యలపై చలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని ఆదివాసీ అటవీ హక్కుల పరిరక్షణ కోసం సంయుక్త కిసాన్ మోర్చా, సమన్వయ కమిటీ నాయకులు చేపట్టారు. రాజ్‌భవన్‌ ముట్టడికి ఖైరతాబాద్‌ మెట్రో స్టేషన్‌ నుంచి నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకున్నప్పటికీ నేతలు రాజ్‌భవన్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఉద్రిక్తత నెలకొంది.

Read also: Harish Rao: దవాఖానల్లో టిఫా స్కానింగ్‌ మిషన్లు.. ప్రారంభించనున్న హరీశ్‌ రావు

పోలీసులు ముందుకు వెళ్లేందుకు నిరాకరించేందుకు ఆగ్రహం చెందిన రైతు సంఘాల నేతలు ఖైరతాబాద్ మెట్రో స్టేషన్‌లో బైఠాయించారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. అటవీ సంరక్షణ నిబంధనలు 2022ను ఉపసంహరించుకోవాలని దేశవ్యాప్త పిలుపులో భాగంగా సంయుక్త కిసాన్ మోర్చా చలో రాజ్‌భవన్‌కు పిలుపునిచ్చింది. మెట్రో స్టేషన్‌లో నిరసన తెలుపుతున్న మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, సాగర్, పశ్య పద్మ, పీడబ్ల్యూ సంధ్యలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు ఆప్రాంతమంతా మిన్నంటాయి.
Woman Stole Necklace : వామ్మో.. ఎంత స్మార్ట్‎గా రూ.10లక్షల నగను దొంగిలించిందో

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • farmer leaders
  • Rajbhavan Farmer Leaders Arrest
  • Rajbhavan Leaders Arrest
  • Tension at Raj Bhavan
  • Tension at Telangana Raj Bhavan

తాజావార్తలు

  • FBI Warns Smartphone Users: స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను ఎఫ్‌బీఐ వార్నింగ్..

  • Peddi: పెద్ది’ డిజిటల్ రైట్స్ పై న్యూ అప్‌డేట్..!

  • Story Board: ఎక్కడో యుద్ధం.. మన ఇంట్లో సంక్షోభం..

  • Ramayana: రామాయణ గ్రాఫిక్స్ పై ఆడియన్స్ సీరియస్!

  • Crocodile Captured in Konaseema: 6 నెలలుగా భయాందోళనలో రైతులు.. ఎట్టకేలకు చిక్కిన మొసలి..

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions