‘ఢిల్లీ చలో’కు రైతులు సిద్ధమవుతున్న వేళ.. వారిని కేంద్ర ప్రభుత్వం ఇవాళ మరో దఫా చర్చలు జరిపేందుకు పిలిచింది. అన్నదాతల డిమాండ్ల పరిష్కారం దిశగా ఈ సమావేశంలో సమాలోచనలు జరిగే ఛాన్స్ ఉంది.
రైతు సంఘాలు చేపట్టిన చలో రాజ్ భవన్ ఉద్రిక్తంగా మారింది. ఖైరతాబాద్ సర్కిల్ లో రైతు సంఘాల ఆందోళన చేపట్టారు. పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. రైతు సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.