Woman Stole Necklace : వామ్మో.. ఎంత స్మార్ట్‌గా రూ.10లక్షల నగను దొంగిలించిందో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Woman Stole Necklace : నగల దుకాణంలో ఓ మహిళ 10 లక్షల రూపాయల విలువైన నెక్లెస్‌ను దొంగిలించిన వీడియో ఇంటర్నెట్లో ఇటీవల వైరల్ అవుతోంది. కస్టమర్ లా నగల దుకాణానికి వెళ్లిన ఓ మహిళ చూపించిన చేతివాటం ఆ షాపులోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. షాపు సిబ్బందిని, నగలు కొనడానికి వచ్చిన ఇతర కస్టమర్ల కళ్లుగప్పి విలువైన నగతో ఉడాయించింది. ఇప్పుడు ఈ వీడియో నెటిజన్లను షాక్‌కు గురిచేస్తోంది. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డయింది. నవంబర్ 17 న బల్దేవ్ ప్లాజాలోని బెచు లాల్ సరాఫా ప్రైవేట్ లిమిటెడ్ జ్యువెలరీ షాపులో ఈ సంఘటన జరిగింది. సీసీటీవీ ఫుటేజీలో, మహిళ షాపులోని నెక్లెస్ సెట్లను చూస్తూ తన చీరలో నెక్లెస్‌ను దాచిపెట్టింది. దుకాణం యజమానులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి ఓ నెక్లెస్ కనిపించకపోవడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దొంగిలించిన నగ విలువ సుమారు పది లక్షల దాకా ఉంటుందని షాపు యజమాని మీడియాకు తెలిపారు. సదరు మహిళా దొంగపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read
- Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
- Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. 'వనిత టీవీ' 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
- Vaibhav Sooryavanshi: "బుడ్డోడి విధ్వంసం".. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
తాజావార్తలు
-
Explainer: అక్కడికి పోతే… అటు నుంచి అటే పోతారు..!
-
Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
-
Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. ‘వనిత టీవీ’ 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
-
Vaibhav Sooryavanshi: వినోద్ కాంబ్లీ గతి ఏమైందో చూశావా?.. వైభవ్‌కు టీమిండియా మాజీ దిగ్గజం వార్నింగ్!
-
Jantar mantar: దేశ రాజధాని స్తంభించబోతోందా?
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!