Telangana High Court: ఈటలకు ఊరట.. జమునా హేచరీస్ కేసు 16కు వాయిదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమునా హేచరీస్ భూముల విషయంలో ఈటెల రాజేందర్ ఊరట లభించింది. గతంలో.. జమునా హేచరీస్ స్వాధీనంలో ఉన్న భూముల్లో జోక్యం చేసుకోరాదంటూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు హైకోర్టు మరో రెండు వారాల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 16న జరుపుతామని తెలిపింది.అయితే.. ఈ పిటిషన్‌లో భూములను కేటాయించిన అసైనీలను ప్రతివాదులుగా చేర్చాలని పిటిషనర్లయిన జమునా హేచరీస్, ఈటల కుమారుడు నితిన్‌రెడ్డిలను ఆదేశించింది.
read also: Nokia 4210 4G: మార్కెట్లోకి నోకియా 8210 4జీ ఫీచర్ ఫోన్.. ధర ఎంతంటే?
Also Read
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
- Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట గ్రామంలోని సర్వే నం.130లో జమునా హేచరీస్ స్వాధీనంలో ఉన్న మూడెకరాల భూముల్లో జోక్యం చేసుకోరాదంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను మరో రెండు వారాలపాటు (ఈ నెల 16న) పొడిగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. దీంతో.. ఈ పిటిషన్‌లో భూములను కేటాయించిన అసైనీలను ప్రతివాదులుగా చేర్చాలని పిటిషనర్లయిన జమునా హేచరీస్, ఈటల కుమారుడు నితిన్‌రెడ్డిలను ఆదేశించింది. ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారంటూ తహసీల్దార్ జారీచేసిన నోటీసులను సవాల్ చేస్తూ జమునా హేచరీస్, దాని తరఫున నితిన్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే.. దీనిపై మంగళవారం జస్టిస్ ఎం.సుధీర్‌కుమార్ విచారణ చేపట్టారు. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను తొలగించాలని కోరుతూ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసినట్లు ప్రభుత్వ న్యాయవాది హరేందర్ పరిషద్ తెలిపారు. కాగా.. వివాదాస్పద భూమిని పేదలకు కేటాయించామని, వారిని ప్రతివాదులుగా చేర్చకపోవడం సరికాదన్నారు.
Corona Updates : తెలంగాణలో వెయ్యిదాటిన కరోనా కేసులు.. ఫోర్త్ వేవ్ తప్పదా..
తాజావార్తలు
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!