జమునా హేచరీస్ భూముల విషయంలో ఈటెల రాజేందర్ ఊరట లభించింది. గతంలో.. జమునా హేచరీస్ స్వాధీనంలో ఉన్న భూముల్లో జోక్యం చేసుకోరాదంటూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు హైకోర్టు మరో రెండు వారాల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 16న జరుపుతామని తెలిపింది.అయితే.. ఈ పిటిషన్‌లో భూములను కేటాయించిన అసైనీలను ప్రతివాదులుగా చేర్చాలని పిటిషనర్లయిన జమునా హేచరీస్, ఈటల కుమారుడు నితిన్‌రెడ్డిలను ఆదేశించింది. read also: Nokia 4210 4G: మార్కెట్లోకి…