Etela Rajender: మల్లారెడ్డిపై దాడి రైతులకు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేఖత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంత్రి మల్లారెడ్డిపై దాడి, వ్యక్తిగత దాడి కాదని.. ప్రభుత్వంపై రైతులకు ఉన్న వ్యతిరేఖత అని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా టీఆర్ఎస్ నేతలు సెటిలర్ల ఓట్ల కోసం ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారని విమర్శించారు. సీఎం కేసీఆర్ ను పిలవకున్నా ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారని విమర్శించారు. ప్రధానికి కనీస గౌరవం ఇవ్వడం లేదని అన్నారు. కేసీఆర్ గెలవలేకనే పీకేను అరువు తెచ్చుకున్నాడని అన్నారు. సీఎం కేసీఆర్ బీసీ, ఎస్సీ, ఎస్టీ అన్ని వర్గాలకు అన్యాయం చేశారని ఆరోపించారు.
కేసీఆర్ రైతులకు రుణాలు మాఫీ చేయకుండా డీఫాల్టర్ గా మారారని విమర్శలు చేశారు. కేసీఆర్ కు పాలన చేతకాకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఖజానా దివాళా తీసిందని.. ఖజానాపై శ్వేత పత్రం విడుదల చేయాలని అన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఆయన అహంకారానికి అద్దపడుతోందని అన్నారు. ఆయన ఆ స్థాయిలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడటం తగదని అన్నారు. కులం పునాదులపై ఏ పార్టీ సాగదని అన్నారు. విమర్శలు చేస్తే పోలీసులు వారిని ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు.
Also Read
- ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
- Land Pass Books: 'భూదార్' పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
ఇదిలా ఉంటే మంత్రి మల్లారెడ్డిపై ఆదివారం రెడ్డి ఘర్జణ యాత్రలో పాల్గొన్న సమయంలో దాడి చేసే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనపై దాడికి కాంగ్రెస్ కారణం అని, దీని వెనక రేవంత్ రెడ్డి ఉన్నాడని ఆరోపించారు. ఈ ఘటనపై 16 మందిపై ఐదు సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. ఇందులో ఇద్దరు కాంగ్రెస్ నేతలు ఉన్నారు.
తాజావార్తలు
-
Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
-
Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
-
Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
-
ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
-
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!