నగరం నడిబొడ్డున ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది: రేవంత్‌రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఆర్ఎస్ పార్టీపై టీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరోసారి ఫైరయ్యారు. నిన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్లు వేస్తున్న సందర్భంలో రాష్ట్ర ఎంపీటీసీల సంఘం అధ్యక్షురాలి నామినేషన్ పత్రాలను టీఆర్‌ఎస్ కార్యకర్తలు చించివేయడంపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న జరిగిన ఘటనలపై ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై మండిపడ్డారు. నగరం నడిబొడ్డున ప్రజాస్వా మ్యం ఖూనీ అయ్యిందన్నారు. పోలీసుల సమక్షంలో ఎంపీటీసీల సం ఘం అధ్యక్షురాలి నామినేషన్ పత్రాలు చించివేత జరుగుతున్నా పోలీ సులు అడ్డుకోలేక పోయారని ఆరోపించారు. పోలీసులు రక్షక భటు లా..? లేక కేసీఆర్ బానిసలా..? అని ప్రశ్నించారు. తెలంగాణ లో భారత రాజ్యాంగం అమలవుతుందా… కల్వకుంట్ల రాజ్యాంగం అమల వుతుందా..అని ట్విట్టర్ వేదిగకగా ప్రశ్నల వర్షం కురింపించారు.
నిన్న ఎమ్మెల్సీ ఎన్నికలకు చివరి రోజు కావడంతో రంగారెడ్డి కలెక్టరేట్ ముందు ఉద్రిక్తత తలెత్తింది. శంభీపూర్ రాజు, పట్నం మహేందర్ రెడ్డిలు నామినేషన్లు వేయడానికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో కలెక్ట రేట్ కి చేరుకున్నారు. ఇదే సమయంలో నామినేషన్ వేయడానికి వచ్చిన స్వతంత్ర అభ్యర్థులను అడ్డుకుని.. వారి నామి నేషన్లను చించివేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. నిన్న జరిగిన ఘటనపై రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా టీఆర్‌ఎస్ నేతలను విమర్శించారు.
Also Read
నగరం నడిబొడ్డున ప్రజాస్వామ్యం ఖూనీ అయింది
రాష్ట్ర ఎంపీటీసీల సంఘం అధ్యక్షురాలి నామినేషన్ పత్రాలను టీఆర్ఎస్ గూండాలు చించేస్తుంటే చూస్తూ ఉన్న పోలీసులు రక్షకభటులా? కేసీఆర్ కు బానిసలా?
ఇక్కడ అమలయ్యేది భారత రాజ్యాంగమా?కల్వకుంట్ల రాజ్యాంగమా! @TelanganaCMO @TelanganaDGP @CEO_Telangana pic.twitter.com/3Wp6JdSZYE— Revanth Reddy (@revanth_anumula) November 24, 2021
- Tags
- congress
- revanth reddy
- TRS
తాజావార్తలు
-
Warren Buffett: తండ్రి స్థానంలో కొడుకు.. వారెన్ బఫెట్ సామ్రాజ్యానికి కొత్త రారాజు ఇతడే!
-
Danam Nagender : దానం నాగేందర్ ఉదంతంపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు..
-
NSE IPO: రెండో రోజే NSE ఐపీఓ 100 శాతం సబ్‌స్క్రైబ్.. ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..
-
Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్‌కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
-
PM Modi: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్న మోడీ
ట్రెండింగ్
-
బడ్జెట్‌లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..