CV Anand: ప్రస్తుతం సమాజంలో సెల్ ఫోన్లు చాలా కీలకంగా మారాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CV Anand: ప్రస్తుతం సమాజంలో సెల్ ఫోన్లు చాలా కీలకంగా మారాయని సీపీ సీవి ఆనంద్ అన్నారు. సైబర్ ట్రోలింగ్, వ్యాపార సముదాయాల్లో సైబర్ సెక్యూరిటీ లో అంశాలపై ఈ సమ్మిట్ లో చర్చించారు. కోవిడ్ సమయంలో హైదరాబాద్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎంతో సహకరించిందని తెలిపారు. ఏడాది ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాము అందులో భాగంగానే హ్యాక్ సమ్మిట్ అన్నారు. నగరంలో నార్కోటిక్ డ్రగ్స్ పెరుగుతూ వస్తున్నాయని తెలిపారు. నా మీద రోజుల్లో మరో రెండు సమ్మిట్లు ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు. ఆ సమ్మిట్ లో ఒకటి మహిళల భద్రత మరొకటి చిన్నపిల్లల లైంగిక దాడుల అంశాలపై చర్చిస్తామని తెలిపారు. 40 నుండి 50% కేసులు సైబర్ క్రైమ్ కు చెందిన కేసులు నమోదు అవుతున్నాయని అన్నారు. స్నాచింగ్ లాంటి నేరాలని ఏ విధంగా కట్టడి చేసామో సైబర్ క్రైమ్ లో కూడా అలా కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.
Read also: CM Jagan : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. బీసీ కుల గణనకు కమిటీ
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
ప్రస్తుతము సెల్ఫోన్ వద్దంటే కూడా చిన్న పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ప్రస్తుతం సమాజంలో సెల్ ఫోన్లు చాలా కీలకంగా మారాయన్నారు. ఎంతోమందిని దగ్గరికి చేస్తున్నాయని సీవి అన్నారు. రకరకాల వాట్సప్ గ్రూపులతో.. గత రెండేళ్ళుగా లోన్ యాప్స్ తో ఎంతోమంది మానసిక ఒత్తిడితో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆనంద్ తెలిపారు. సైబర్ క్రైమ్ ఫై అవగాహన చైతన్యపు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. చిన్నపిల్లల్లో కూడా సైబర్ క్రైమ్ పై చైతన్యం రావాలని తెలిపారు. అందుకే స్కూలు స్థాయిలోనే అవగాహన కార్యక్రమాలు తీసుకొస్తున్నామని తెలిపారు. దేశంలో ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో సైబర్ క్రైమ్ లో పై కేసులు నమోదు చేయలేకపోతున్నారని అన్నారు. సైబర్ క్రైమ్ ఫై ఆయా రాష్ట్రాల్లో అవగాహన లేకపోవడం ఇందుకు కారణమన్నారు. తాజాగా సూడాన్ దేశానికి సంబంధించిన కొంతమంది ఏర్పోర్ట్, హోటల్స్ ని సైతం టార్గెట్ చేస్తూ సైబర్ క్రైమ్ కి పాల్పడుతున్నారని సీవీ ఆనంద్ పేర్కొన్నారు.
Mahaboobnagar Crime: ఆసుపత్రికి క్యూ కడుతున్న కల్తీ కల్లు భాదితులు.. ఇద్దరు మృతి
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!