CM Revanth Reddy: రేపు వరంగల్ నగరంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఖరారు
- రేపు వరంగల్ నగరంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
- పలు కార్యక్రమాలలో పాల్గొననున్న ముఖ్యమంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: రేపు వరంగల్ నగరంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఖరారైంది. శనివారం మధ్యాహ్నం 12.40 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి వరంగల్ టెక్స్ట్ టైల్ పార్క్‌కు మధ్యాహ్నం 1.30 గంటలకు సీఎం చేరుకోనున్నారు. 10 నిమిషాల పాటు టెక్స్ టైల్ పార్క్‌ను పరిశీలించి 1.50 గంటలకు రోడ్డు మార్గం ద్వారా సెంట్రల్ జైలు ప్రాంగణంలో నిర్మాణం చేస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి 2.10 గంటలకు చేరుకుంటారు. 20 నిమిషాల పాటు ఆసుపత్రి నిర్మాణ తీరును పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి 2.45 గంటల వరకు హనుమకొండ కలెక్టరేట్ చేరుకుంటారు.
Read Also: Pawan Kalyan: రేపు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Also Read
హనుమకొండ కలెక్టరేట్లో మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించి 3 గంటల నుంచి 5 గంటల వరకు గ్రేటర్ వరంగల్ నగర అభివృద్ధి పనులపై అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు 5:40 కి అండర్ రోడ్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. అనంతరం ఆర్ట్స్ కాలేజీలో ఉన్న హెలికాప్టర్ ద్వారా బేగంపేట్‌కి చేరుకోనున్నారు.
తాజావార్తలు
-
Telangana SIR : తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు.. 12,204 ఓట్లు డిలీట్
-
Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
-
Nadendla Manohar : నాదెండ్ల మనోహర్ ఫైర్.. వైసీపీకి 11 సీట్లు కూడా రావంటూ వార్నింగ్.!
-
Vijay Deverakonda: ‘ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ’.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
-
Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!