Hyderabad TRS: ప్రగతి భవన్ లో సీఎం, తెలంగాణ భవన్ లో మంత్రులు, పార్టీ పటిష్టంపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad TRS: నిజామాబాద్ జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, పెండింగ్ పనులపై ఆదివారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, గణేష్‌గుప్తా, షకీల్ అహ్మద్, ఎమ్మెల్సీ కవిత, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ చిత్ర మిశ్రా, పలువురు అధికారులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ అన్ని జిల్లాలపై దృష్టి పెట్టారు. ఇప్పటి వరకు పూర్తయిన పనులు, పెండింగ్‌లో ఉన్న పనుల పురోగతిపై చర్చించారు. అనంతరం జిల్లాల వారీగా సీఎం కేసీఆర్ సమావేశాలు నిర్వహించనున్నారు.
Read also: Pawan Kalyan : గాంధీ, అంబేద్కర్ కంటే వైఎస్సార్ గొప్ప వ్యక్తి కాదు
Also Read
- Konda Surekha: కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం.. మంత్రి కొండా సురేఖ బర్తరఫ్కు రంగం సిద్ధం?
- Bollaram: డిటోనేటర్ల కలకలం.. ఆర్మీ క్యాంపు సమీపంలో 160 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు గుర్తింపు.!
- DSP Bhim Reddy: సస్పెండైన డీఎస్పీ భీమ్‌రెడ్డిపై ఈడీ కేసు.. రూ.150 కోట్లకుపైగా ఆస్తులపై మనీలాండరింగ్ దర్యాప్తు.!
- Congress Disciplinary Action: కాంగ్రెస్‌లో క్రమశిక్షణ కొరడా.. నేడు కొండా సురేఖ, చిన్నారెడ్డిపై చర్యలు తప్పవా..?
ఈరోజు తెలంగాణ భవన్లో హైదరాబాద్ జిల్లా నేతలతో మంత్రులు తలసాని, మహమూద్ అలీ మరోసారి సమావేశమయ్యారు. గులాబీ పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే మార్గంపై నేతలు నేతలతో చర్చిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా వన భోజనాలు, ఆత్మీయ సమ్మేళనాలు, ముఖ్య సమావేశాలు నిర్వహించాలని నేతలు నిర్ణయించారు. రానున్న ఎన్నికలే కీలకమని ఎమ్మెల్సీ సురభి వాణిదేవి అభిప్రాయపడ్డారు. ఐటీ, ఈడీ దాడులకు భయపడవద్దని, ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు.పార్టీలో యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని తలసాని సాయికుమార్ అభిప్రాయపడ్డారు.
Reada Coconut Oil : వావ్.. పరగడుపున కొబ్బరినూనె తాగితే ఇన్ని ప్రయోజనాలా..!
కీలక సమావేశం జరుగుతుండగా… పార్టీ నిర్ణయాల అమలుకు చేయాల్సిన ఏర్పాట్లపై నేతలు చర్చిస్తున్నారు. ఈడీ, ఐటీ కేసులతో బీజేపీ నేతలు భయాందోళనలు సృష్టిస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికలు చాలా కీలకమైనవని, కీలకమని నేతలంతా ఓ నిర్ణయానికి వచ్చారు. డివిజన్ల వారీగా వనభోజనాలు, ఆధ్యాత్మిక సభలు నిర్వహించాలని నిర్ణయించారు. యువతను ప్రోత్సహించారు. యువత, కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. అంతేకాకుండా.. బీజేపీ ఆరోపణలపై స్పందించి సమాధానం చెప్పాలని హైదరాబాద్ ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు.
Love Today OTT Release : లవ్ టుడే ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే
తాజావార్తలు
-
Konda Surekha: కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం.. మంత్రి కొండా సురేఖ బర్తరఫ్కు రంగం సిద్ధం?
-
Suriya – Karthi : సూర్య బ్యాక్ టు బ్యాక్ హిట్స్.. ఇప్పుడు కార్తీ వంతు
-
Polavaram Rehabilitation: తాడువాయిలోనే ఇళ్లు కావాలి.. పోలవరం నిర్వాసితుల భారీ ధర్నా!
-
Rana Daggubati: ఇక హీరోల హవా తగ్గినట్టేనా? డైరెక్టర్ల బ్రాండ్‌పై రానా ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
-
Devarakonda Family : దేవరకొండ ఫ్యామిలీ నుండి నెలకో సినిమా రిలీజ్‌కు రెడీ
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!