Breaking : దళిత బంధు గురించి అసలు నిజం చెప్పిన కేసీఆర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర సమితి 21వ ఆవిర్భవ వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా జరుగుతున్నాయి. టీఆర్‌ఎస్ పార్టీ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు జరిగిన పరిణామాలను కేసీఆర్ వివరించారు. అంతేకాకుండా స్వరాష్ట్రం సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన టీఆర్‌ఎస్ పార్టీ.. స్వరాష్ట్ర సాధన తరువాత అధికారంలోకి వచ్చిన తరువాత ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి చెప్పుకొచ్చారు. అయితే పథకాల్లో అగ్రస్థానంలో ఉన్న దళిత బంధు గురించి పలు కీలక విషయాలను సీఎం కేసీఆర్ వెల్లడించారు. దళిత బంధులో మూడు పార్వ్శలు ఉన్నాయన్నారు. మొదటిది.. ఎలాంటి అంక్షలు లేనటువంటి ఆర్థిక ప్రేరణ, సులభంగా అనుకున్న లక్ష్యాలు చేరుకునే మార్గం ఇవ్వడం.
రెండవది.. అన్నిట్లో రిజర్వేషన్లు కల్పించడం.. మూడవది.. ప్రపంచంలోనే ఎక్కడాలేనటువంటి సపోర్టీవ్ స్ర్టక్చర్.. అని ఆయన వెల్లడించారు. మొదటి విధానంతో.. పదిహేడున్నర లక్షల దళిత కుటుంబాలకు సంవత్సరానికి 2 నుంచి 2.50 లక్షల చొప్పున, ఒక్కొ దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఆర్థిక సాయం చేయడమని, ఎలాంటి బ్యాంక్ లింకేజీ లేకుండా, ఎలాంటి తిరిగిచెల్లింపులు లేకుండా.. లబ్దిదారులకు వచ్చిన, నచ్చిన పని చేసుకోవచ్చన్నారు. రెండవ విధానంతో.. వైన్స్, ఫర్టిలేజర్, ఇలా అన్నింట్లో రిజర్వేషన్ కల్పించామన్నారు. అంతేకాకుండా మూడవ విధానం సపోర్టీవ్ స్ర్టక్చర్‌లో భాగంగా.. దళిత బంధు ద్వారా వచ్చే రూ. 10 లక్షల నుంచి రూ.10 వేలు లబ్దిదారుని తరుఫున తీసి.. దానికి ప్రభుత్వం తరుఫున రూ.10 వేలు కలిపి జమచేస్తుందన్నారు.
Also Read
- TPCC Mahesh Goud : ఉప ఎన్నికలైనా గెలుపు మనదే.. మహేష్ గౌడ్ ధీమా
- Bhatti Vikramarka : తెలంగాణ టార్గెట్ ఫిక్స్.. 2047 నాటికి $3 ట్రిలియన్..!
- HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
- Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
ఒక నియోజకవర్గంలో 20 వేల దళిత కుటుంబాలు ఉంటే.. ఆ నియోజకవర్గం యూనిట్‌గా రూ.40 కోట్లు ఉంటాయని కేసీఆర్ వెల్లడించారు. ఆ డబ్బుపై ఎవరికీ పెత్తనం లేదన్నారు. దళిత బంధుతో బిలో పవర్టి లైన్ నుంచి ఎబో పవర్టి లైన్‌లోకి వచ్చిన వారు మళ్లీ ఏ కారణం చేతగానీ బిలో పవర్టీ లైన్‌లోకి పడిపోకుండా ఉండేందుకు ఎంతో మంది మేథావులతో మేథోమదనం చేసి ఈ పథకాన్ని రూపొందించామన్నారు.
తాజావార్తలు
-
DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
The Paradise: నైజాంలో ‘ది ప్యారడైజ్’ టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
-
Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
-
Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!