Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Chain Snatcher In Hyderabad

Chain Snatchers: నార్సింగిలో చైన్ స్నాచర్స్ వీరంగం.. మహిళ మెడలో..

Published Date :October 11, 2022 , 10:10 am
By NTV WebDesk
Chain Snatchers: నార్సింగిలో చైన్ స్నాచర్స్ వీరంగం.. మహిళ మెడలో..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Chain Snatchers: హైదరాబాద్‌లో ఇటీవల చైన్ స్నాచింగ్‌లు తగ్గుముఖం పట్టాయి. పోలీసుల నిరంతర నిఘా, సీసీ కెమెరాల వల్ల కేసులు కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. అయితే ఒక్కసారిగా చైన్ స్నాచింగ్ కేసులు మళ్లీ వెలుగులోకి వచ్చాయి. సైబరాబాద్ కమీష్నరేట్ పరిధిలో వరస చైన్ స్నాచర్ లు హడల్ ఎత్తిస్తున్నారు. తెంపుడుగాళ్ళు రోజుకో ప్రదేశం మార్చి మహిళలకు వనుకు పుట్టిస్తున్నారు. వరుస చైన్ స్నాచింగ్ లతో పోలీసులకు సవాల్ గా మారింది

హైదరాబాద్‌ లోని నార్సింగిలో చైన్‌ స్నాచర్స్‌ హల్‌ చల్‌ సృష్టించారు. తిరుమల హిల్స్ లో నడుచుకుంటూ వెళుతున్న అరుణ అనే మహిళ మెడలో నుండి 4 తులాల బంగారు గొలుసు స్నాచింగ్. మోటర్ సైకిల్ పై వచ్చిన దుండగులు మహిళ మెడలో నుండి చైన్ స్నాచింగ్ చేసి పారిపోయారు. నార్సింగీ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు. బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చే క్రమంలో చైన్ స్నాచింగ్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నార్సింగీ పోలీసులు. సీసీ టీవీ ఫూటేజ్ ను పరిశీలిస్తున్నారు కాప్స్.

Read also: Playing Cards, Cock Fights In Forest: నర్సాపూర్ అడవుల్లో పేకాట, కోళ్ల పందాలు

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మొదట ఆగష్టు 13 శంషాబాద్ పోలీస్టేషన్ పరిధి లో ఉట్ పల్లి లో టైలరింగ్ షాపులోకి వచ్చిన స్నాచర్ లక్ష్మి అనే మహిల మెడలో నుంచి నాలుగు తులాల పుస్తెల తాండు ఎత్తుకెళ్ళాడు. రాజేంద్రనగర్ పోలీస్టేషన్ కు కూతవేటు దూరంలో బుద్వేల్ బస్టాఫ్ వద్ద బస్ కోసం వేచి ఉన్న సత్యవతి అనే మహిళ మెడలో నుంచి రెండు తులాల పుస్తెల తాడు తెంపుకుని పరారయ్యాడు. ఆర్జీఐఏ పోలీస్టేషన్ పరిధి అర్బీనగర్ లో పాల ప్యాకెట్ కోసం వెళ్తున్న గడ్డం అనిత అనే మహిళ మెడలో నుంచి 3.1/2 తులాల బంగారం పుస్తెల తాండు ఎత్తుకెళ్ళాడు.

ఇక తాజాగా.. నార్సింగ్ పోలీస్టేషన్ పరిధి తిరుమల హిల్స్ కాలనీలో నివాసం ఉంటున్న అరుణ అనే మహిళ బంధువుల ఇంటికి వెళ్ళి తిరిగి వస్తుండగా స్కూటిపై వచ్చిన తెంపుడుగాడు 3.1/2 తులాల పుస్తెల తాండు లాక్కోని వెళ్ళాడు శంషాబాద్ స్నాచర్ ను గుర్తించక ముందే రాజేంద్రనగర్, ఆర్జీఐఎ, నార్సింగ్ పోలీస్టేషన్ పరిధిలో స్నాచింగ్ లు జరగడం పోలీసులకు సవాల్ గా మారింది. వరుస చైన్ స్నాచింగ్ లు జరుగుతుండడంతో మహిళలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తిరగాల్సి వస్తుంది. వరుస చైన్ స్నాచింగ్ లతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రత్యేక పోలీసు టీంలను రంగంలోకి దింపి సీసీ కెమెరాల అధారంగా నింధితులను గుర్తించేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు నిందితుని ఫోటోను విడుదల చేశారు. నిందితుని ఎవరైన గుర్తిస్తే సమీపంలోని పోలీస్టేషన్ కు సమాచారం అందివ్వాలని సూచించారు.
Delhi Liquor Scam: మరో ట్విస్ట్.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో విశాఖ వాసులు?

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chain Snatcher narsingh
  • Chain Snatchers Hyderabad
  • Female machine
  • tirumala Chain Snatchers

తాజావార్తలు

  • Thalapathy Vijay: దళపతి విజయ్‌కు భారీ షాక్.. ఆ స్థానంలో ఎన్నికల రేసు నుంచి తప్పుకున్న టీవీకే!

  • Farmers: రైతులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఆ సబ్సిడీకి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది..

  • Rohit vs Sandeep: ‘హిట్‌మ్యాన్’ రోహిత్‌ శర్మనే అల్లడిస్తున్న భారత బౌలర్.. ఐపీఎల్‌లో షాకింగ్ గణాంకాలు!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • Ponguleti Srinivas Reddy :ప్రతిపక్షానివి అన్నీ ‘డ్రామా’లే.. నాదర్‌గుల్ భూములపై నిజాలు ఇవీ..

ట్రెండింగ్‌

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • HPV వైరస్ అలర్ట్.. చిన్న వయస్సులోనే టీకా తీసుకోకపోతే క్యాన్సర్ ముప్పు.!

  • 50MP సోని కెమెరా, 68W ఫాస్ట్ ఛార్జింగ్ తో Moto G Stylus (2026) లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions