Throat Cut: దారుణ హత్యలు, మనషులపై దాడులు భాగ్యనగరంలో జరుగుతున్న ఘటనలకు హైదరాబాద్ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. క్షణాల్లో ఏం జరుగుతుందో అంటూ బయటకు రావడానికి నగరవాసులు భయభ్రాంతులకు లోనవుతున్నారు. రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ శివారు నార్సింగీలో దారుణం చోటుచేసుకుంది. మెకన్ గడ్డ ప్రధాన రహదారిపై గుర్తు తెలియని వ్యక్తి గొంతు కోసి దారుణంగా హత్య చేశారు దుండగులు. తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఆప్రాంతవాసులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్థానికులు నార్సింగీ పోలీసులకు సమాచారం…
హైదరాబాద్ లోని నార్సింగీలో చైన్ స్నాచర్స్ హల్ చల్ సృష్టించారు. తిరుమల హిల్స్ లో నడుచుకుంటూ వెళుతున్న అరుణ అనే మహిళ మెడలో నుండి 4 తులాల బంగారు గొలుసు స్నాచింగ్. మోటర్ సైకిల్ పై వచ్చిన దుండగులు మహిళ మెడలో నుండి చైన్ స్నాచింగ్ చేసి పారిపోయారు.