కేంద్రం తెలంగాణ ప్రజలను అవమానించింది: ఎర్రబెల్లి దయాకర్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేసీఆర్‌కు కేంద్ర ప్రభుత్వం ఢీల్లో కేంద్రమంత్రులు, ప్రధానిని కలి సేందుకు అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా అవమానించిదని ఇది యావత్ తెలంగాణ ప్రజలను అవమానించడమేనని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ర్టానికి ధాన్యం కొనుగోలు విష యంలో స్పష్టత ఉందని, కేంద్రం మాత్రం ఇంతవరకు స్పష్టత ఇవ్వ డం లేదని ఆయన మండిపడ్డారు. యాసంగికి ఎన్ని సన్న వడ్లు కొం టారు, ఎన్ని దొడ్డు వడ్లు కొంటారో చెప్పాలని ఎన్నో సార్లు అడిగినా కేంద్రం మాత్రం ఇప్పటి వరకు స్పష్టతను ఇవ్వడం లేదన్నారు.
బీజేపీలో చాలామంది వ్యవసాయం చేసిన వాళ్లు లేరు, రైతాంగం సమస్యలు తెలిసిన వాళ్లు కూడా లేరు అందుకే ఇష్టం వచ్చినట్టు రైతులను ఇబ్బందుల పాలు చేస్తున్నారన్నారు.రైతు చట్టాలు తెచ్చి పొరపాటు చేశాము అని స్వయంగా ప్రధాన మంత్రి చెప్పిన మీకు బుద్ధి రావడం లేదని రాష్ర్ట బీజేపీ నేతలను ఆయన విమర్శించారు. ఛత్తీస్‌ఘడ్‌లో అక్కడి రాష్ర్ట ప్రభుత్వం ఎంత కొంటుందో తెలుసు కోండి. 20 శాతం ధాన్యం కూడా కొనడం లేదు కానీ సీఎం కేసీఆర్ పక్క రాష్ర్టంలోని పంటను కూడా కొన్నారు. ఇప్పటికైనా రాష్ర్ట ప్రభుత్వం పై విమర్శలు మాని రైతుల సమస్యలను పరిష్కరించే విధంగా కేంద్రం పై ఒత్తిడి పెంచాలని రాష్ర్ట బీజేపీ నేతలకు ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు.
Also Read
- Jeevanlal Lavidiya : మాజీ ఐటీ కమిషనర్‌కు మరో షాక్.. భార్యపైనా కేసు.!
- Vice President Radhakrishnan: సర్దార్ పటేల్‌కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
- KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
- Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
-
Jeevanlal Lavidiya : మాజీ ఐటీ కమిషనర్‌కు మరో షాక్.. భార్యపైనా కేసు.!
-
BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
-
Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
-
Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!