JP Nadda : నేడు మహబూబ్‌నగర్‌కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చేపట్టిన రెండో దశ ప్రజాసంగ్రామ యాత్ర నేడు 22వ రోజుకు చేరుకుంది. అయితే.. ఈ రోజు మహబూబ్‌నగర్ జిల్లాలోని బండమీదిపల్లి, వన్ టౌన్ మీదుగా జిల్లా కేంద్రంలో ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగనుంది. బండి సంజయ్.. 200 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో నేడు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్య అతిథిగా బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నారు. అయితే నేడు జనం గోస- బీజేపీ భరోసా పేరుతో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభలో జేపీ నడ్డా పాల్గొని ప్రసంగించనున్నారు.
అంతేకాకుండా బీజేపీ ఆఫీస్ బేరర్స్ తో జేపీ నడ్డా సమావేశం కానున్నారు. ఈ క్రమంలో భారీగా జన సమీకరణ పై బీజేపీ దృష్టి పెట్టింది. సభను విజయవంతం చేసి టీఆర్‌ఎస్‌కు సవాల్ విసరాలనే త్రిముఖ వ్యూహంతో పాదయాత్ర సాగుతోంది. అయితే.. ఇప్పటికే.. పాదయాత్రలో బండి సంజయ్.. టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, టీడీపీకి అవకాశం ఇచ్చారు.. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇచ్చిచూడండి.. అంటూ ఆయన పాదయాత్రను కొనసాగిస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
Jason Sanjay: ఇప్పటికీ నన్ను చిన్న పిల్లాడిలాగే చూస్తుంది.. అమ్మ సంగీత గురించి జాసన్ సంజయ్ ఏం చెప్పారంటే!
-
Sarfaraz Khan: సర్ఫరాజ్ ఖాన్‌కు శుభవార్త.. సాయి సుదర్శన్‌కు బ్యాడ్ న్యూస్.. బీసీసీఐ కీలక నిర్ణయం..
-
Jason Sanjay: “ఫస్ట్ గ్రీన్ సిగ్నల్ నాన్నదే” డైరెక్టర్ జాసన్ సంజయ్.. దళపతి విజయ్ సపోర్ట్ గురించి వారసుడు ఏమన్నాడంటే?
-
Plastic Chairs Cleaning Tips: పసుపెక్కిన ప్లాస్టిక్ కుర్చీలను చూసి విసిగిపోయారా? ఈ టిప్‌తో మీ కుర్చీలకు కొత్త లుక్!
-
Mephedrone Seized : బీబీనగర్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. నలుగురు అరెస్ట్..!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!