Mallu Bhatti Vikramarka: నేడు శ్రీశైలానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..
- నేడు శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకోనున్న డిప్యూటీ సీఎం భట్టి..
- ఉదయం 11 గంటలకు శ్రీశైలం చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mallu Bhatti Vikramarka: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక ప్రణాళిక, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఈరోజు రోడ్డు మార్గంలో నల్లమలలోని శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్నట్లు డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదలైంది. ఇవాళ ఉదయం 7 గంటలకు హైదరాబాద్ క్యాంపు కార్యాలయం నుంచి బయల్దేరిన ఆయన మార్గమధ్యంలో అధికార, అనధికారిక నేతలతో భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు శ్రీశైలం చేరుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు.
Read also: TG Junior Doctors: నేడు రాష్ట్ర వ్యాప్తంగా జూడాలు సమ్మె… OP, OT సేవలు బంద్..
Also Read
- Konda Surekha: కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం.. మంత్రి కొండా సురేఖ బర్తరఫ్కు రంగం సిద్ధం?
- Bollaram: డిటోనేటర్ల కలకలం.. ఆర్మీ క్యాంపు సమీపంలో 160 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు గుర్తింపు.!
- DSP Bhim Reddy: సస్పెండైన డీఎస్పీ భీమ్‌రెడ్డిపై ఈడీ కేసు.. రూ.150 కోట్లకుపైగా ఆస్తులపై మనీలాండరింగ్ దర్యాప్తు.!
- Congress Disciplinary Action: కాంగ్రెస్‌లో క్రమశిక్షణ కొరడా.. నేడు కొండా సురేఖ, చిన్నారెడ్డిపై చర్యలు తప్పవా..?
శ్రీశైలం నుండి మధ్యాహ్నం 12:15 గంటలకు తిరిగి వచ్చి 12:45 గంటలకు శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ టన్నెల్ పవర్ హౌస్ సెంటర్‌ను సందర్శించండి. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు అధికారులకు సూచనలు ఇవ్వనున్నారు. ఆ తర్వాత రెండు గంటల నుంచి మూడు గంటల వరకు విద్యుత్ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు పవర్ హౌస్ నుంచి బయలుదేరి రాత్రి 8 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారని కార్యాలయ వర్గీయులు తెలిపారు.
BRS MLA Sanjay Kumar: బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్.. హస్తం గూటికి జగిత్యాల ఎమ్మెల్యే
తాజావార్తలు
-
Ravi Teja: రవితేజకు ‘ఇరుముడి’ ఏం నేర్పింది? మాస్ మహారాజాలో ఈ మార్పు ఎప్పుడూ చూడలేదు!
-
Konda Surekha: కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం.. మంత్రి కొండా సురేఖ బర్తరఫ్కు రంగం సిద్ధం?
-
Suriya – Karthi : సూర్య బ్యాక్ టు బ్యాక్ హిట్స్.. ఇప్పుడు కార్తీ వంతు
-
Polavaram Rehabilitation: తాడువాయిలోనే ఇళ్లు కావాలి.. పోలవరం నిర్వాసితుల భారీ ధర్నా!
-
Rana Daggubati: ఇక హీరోల హవా తగ్గినట్టేనా? డైరెక్టర్ల బ్రాండ్‌పై రానా ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!