Bhatti Vikramarka : బియ్యం సంచి లేదు..సంచిలో సరుకూ మాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CLP leader Mallu Bhatti Vikramarka Questioned TRS Government at TS assembly Budget meetings 2022.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. అయితే నిన్న సీఎం కేసీఆర్ సంచనల ప్రకటన చేస్తానని చెప్పి.. చెప్పిన విధంగానే ఈ రోజు ఉదయం అసెంబ్లీలో జాబ్ నోటిషికేష్లన్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమం నుంచి ప్రస్తుతం వరకు చేసిన పనులను వివరించారు. ఇదిలా ఉంటే.. అనంతరం అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలో పేదలకు బియ్యంతో పాటు 9 వస్తువుల సంచి ఇచ్చామని, రాష్ట్రం సంపద పెరిగింది.. కానీ పేదలకు ఇచ్చే బియ్యం సంచి లేదు..సంచిలో సరుకు కూడా మాయం అయ్యిందని ఆయన అన్నారు.
Also Read
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
- Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
- Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
నిత్యావసరాల ధరలు కనీసం నియంత్రణ చేయరని, సంపద పెరిగింది అని మరోవైపు అంటారు.. పేదలకు అందని సంపద ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. రుణమాఫీ ఏమైంది.. వడ్డీ మీద వడ్డీ పెరుగుతుంది.. బ్యాంకులు రైతు బంధు డబ్బులను కూడా లోన్ కింద కట్ చేస్తున్నారని ఆయన అన్నారు. రైతు బంధు ఇస్తున్న అంటున్నారు… ఎరువుల ధరలు పెంచారు.. సబ్సిడీ లపై కోతలు పెట్టారు.. ఐదు వేలు ఇచ్చి .. ఇవన్నీ రద్దు చేస్తే ఏం లాభం అని ఆయన విమర్శించారు. పెరిగిన సంపద… పేదలకు ఎలా పంచాలి అనేది ఆలోచన చేయండని ఆయన అన్నారు. మంత్రి పైనా సూపారీ చేసే పరిస్థితి వచ్చిందని, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని, మంత్రికే ఇలాంటి పరిస్థితి వస్తే సామాన్యుడి పరిస్థితి ఏంటని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ …సుపారీ అంశం పై స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!