Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Crime Stories Begum Bazar Honor Killing Remand Report

Begum Bazar Honor Killing : రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు

Published Date :May 23, 2022 , 10:02 am
By Gogikar Sai Krishna
Begum Bazar Honor Killing : రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఇటీవల బేగం బజార్‌లో చోటు చేసుకున్న నీరజ్‌ పరువు హత్య నిందితుల రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. పరువు పోవడంతో పాటు అవమాన భారం తోనే నీరజ్ హత్య చేసినట్లు సంజన సొదరులు అంగీకరించారు. పెళ్లి , బాబు పుట్టాక యాదవ అహీర్ సమాజ కు చెందిన వ్యక్తులతో నీరజ్ రెచ్చగొట్టే వాఖ్యలు చేసినట్టు నిందితులు తెలిపారు. దీంతో యాదవ్ సమాజ్ లో జరిగే కార్యక్రమాలకి సంజన కుటుంబసభ్యులను పిలవకపోవడంతో.. సంజన కుటుంబ సభ్యులు ఎక్కడికి వెళ్ళినా అవమాన భారంతో కృంగిపోయారు. అయితే.. గత ఏడాది ఏప్రిల్‌లో సంజన కు మరో అబ్బాయి తో నిచితార్థం చేశారు కుటుంబ సభ్యులు.

ఈ నేపథ్యంలో పెళ్లికి మూడు నెలల ముందు సంజన-నీరజ్‌లు పారిపోయి పెళ్లి చేసుకున్నారు. తమ కూతురు ఇంట్లో నుండి వెళ్ళిపోవడంతో కుటుంబ సభ్యులు కూతురు ఫోటోకు పూల మాల వేసి నివాళులు అర్పించారు. బాబు పుట్టాక తన తల్లి తో మాట్లాడిన సంజనకు.. బేగం బజార్ కు రావద్దని సంజన తల్లి హెచ్చరించింది. అయినప్పటికీ.. తన తల్లి హెచ్చరిక ను లెక్క చేయకుండా బేగం బజార్ లోనే నీరజ్ సంజనలు నివాసం ఉంటున్నారు.

దీంతో ఎలాగైనా నీరజ్ ను హత్య చేయాలని ప్లాన్ చేసుకున్న నిందితులు.. గురువారం నిందితులు జుమేరాత్ బజార్ లో కత్తులు, రాడ్లు కొన్నారు. శుక్రవారం రాత్రి నీరజ్ కోసం ఒక బాలుడితో రెక్కీ చేసిన నిందితులు.. తన తాత తో బైక్ పై వెళుతున్న నీరజ్ కంట్లో కారం చల్లి కత్తులతో దాడి చేశారు. అంతేకాకుండా.. ఘటనకు ముందు నిందితులు పీకల దాకా మద్యం సేవించినట్లు పోలీసులు వెల్లడించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Begum Bazar Honor Killing
  • breaking news
  • LATEST TELUGU NEWS
  • Neeraj Panwar Incident
  • remand report

తాజావార్తలు

  • World Champions India : హిస్టరీ రిపీట్.. మూడోసారి టీ20 విశ్వవిజేతగా భారత్..

  • Hyderabad: హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో నిర్మాణాలు తొలగించాల్సిందే: సీఎం రేవంత్ రెడ్డి

  • Sanju Samson: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు.. టీ20 వరల్డ్ కప్‌లో సంజూ శాంసన్ సరికొత్త చరిత్ర!

  • IND vs NZ: 17 ఏళ్ల పాకిస్థాన్ రికార్డు బ్రేక్.. T20 వరల్డ్ కప్ హిస్టరీలో నంబర్ 1 జోడీగా సంజు-అభిషేక్

  • India vs New Zealand: అభిషేక్ ఊచకోత.. వరల్డ్ కప్ నాకౌట్‌లో ‘యువీ’ రికార్డు బద్ధలు! పవర్ ప్లేలో ప్రపంచ రికార్డు..

ట్రెండింగ్‌

  • Cockroach Home Remedies : బొద్దింకలు కనిపించవు.. ఈ చిన్న చిట్కా పాటిస్తే చాలు..!

  • Best Roti for Health : ఏ పిండితో రొట్టె చేసుకుంటే ఎక్కువ బెనిఫిట్స్.? నిపుణుల మాట.!

  • IND vs NZ Final 2026: టీమిండియాకు కలిసిరాని ‘సండే’ ఫైనల్స్‌.. ఈసారి సెంటిమెంట్ బ్రేక్ చేస్తుందా?

  • Sanju Samson: ఫైనల్‌కు ముందు సంజు భావోద్వేగ సందేశం.. మీరు నన్ను నిజంగా ప్రేమిస్తే..!

  • India Playing XI: భారత్ ప్లేయింగ్ ఎలెవన్‌లో కీలక మార్పు.. టీ20 ప్రపంచ కప్‌ ఫైనల్‌కు కొత్త కాంబినేషన్!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions