ఇటీవల బేగం బజార్‌లో చోటు చేసుకున్న నీరజ్ పరువు హత్య నిందితుల రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. పరువు పోవడంతో పాటు అవమాన భారం తోనే నీరజ్ హత్య చేసినట్లు సంజన సొదరులు అంగీకరించారు. పెళ్లి , బాబు పుట్టాక యాదవ అహీర్ సమాజ కు చెందిన వ్యక్తులతో నీరజ్ రెచ్చగొట్టే వాఖ్యలు చేసినట్టు నిందితులు తెలిపారు. దీంతో యాదవ్ సమాజ్ లో జరిగే కార్యక్రమాలకి సంజన కుటుంబసభ్యులను పిలవకపోవడంతో.. సంజన కుటుంబ…