ఇటీవల బేగంబజార్‌లో ప్రేమ పెళ్లి చేసుకున్నాడని యువతి బంధువులు ఆమె భర్త నీరజ్ పన్వార్ అనే యువకుడిని అవమానం భారంతో హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నీరజ్ కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలంటూ హోం మంత్రి మహమూద్ అలీని కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మినిస్ట్ క్వార్టర్స్‌లో నీరజ్ భార్య సంజన మాట్లాడుతూ.. నా భర్తను హత్య చేసిన వారికి బెయిల్ రాకుండా చూడాలని కోరామని, నిందితులు అరెస్ట్ అయినప్పటికీ…
ఇటీవల బేగంబజార్‌లోని షాహినాథ్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పరువు హత్య చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తమ ఇంటి ఆడబిడ్డను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని నీరజ్ పన్వార్ అనే యువకుడిపై యువతి కుటుంబ సభ్యులు దాడి చేసి హతమార్చారు. అయితే.. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు 24 గంటల్లోనే కేసును ఛేదించారు. అంతేకాకుండా.. నీరజ్ హత్య కేసు నిందితుల్లో 5గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే మరో వ్యక్తి పరారీలో ఉన్నందున..…
ఇటీవల బేగం బజార్‌లో చోటు చేసుకున్న నీరజ్ పరువు హత్య నిందితుల రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. పరువు పోవడంతో పాటు అవమాన భారం తోనే నీరజ్ హత్య చేసినట్లు సంజన సొదరులు అంగీకరించారు. పెళ్లి , బాబు పుట్టాక యాదవ అహీర్ సమాజ కు చెందిన వ్యక్తులతో నీరజ్ రెచ్చగొట్టే వాఖ్యలు చేసినట్టు నిందితులు తెలిపారు. దీంతో యాదవ్ సమాజ్ లో జరిగే కార్యక్రమాలకి సంజన కుటుంబసభ్యులను పిలవకపోవడంతో.. సంజన కుటుంబ…
హైదరాబాద్‌లోని బేగం బజార్‌లో నిన్న చోటు చేసుకున్న పరువు హత్యను పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. నీర్‌జ్ అనే యువకుడు సంజన అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. దీంతో కక్షగట్టిన సంజన సోదరులు, తమ స్నేహితులతో కలిసి నీరజ్‌పై దాడి చేసి హతమార్చారు. అయితే.. ఎన్టీవీతో సంజన తల్లి మాట్లాడుతూ.. నా కూతురు సంసారాన్ని నాశనం చేశారని, హత్య చేసిన వాళ్లని ఉరి తీయాలని ఆమె డిమాండ్ చేశారు. అంతేకాకుండా నీరజ్ హత్యలో మా కుటుంబ…