Banks Holidays : నేటి నుంచి ఐదు రోజులు బ్యాంకులకు సెలవులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Banks Holidays: ఈ నెలలో బ్యాంకులకు 15 రోజులు సెలవులు ఉంటాయి. వారాంతపు సెలవులతో కలిపి మొత్తం 15 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. దీంతో ఏప్రిల్ నెలలో పదిహేను రోజుల పాటు బ్యాంకింగ్ కార్యకలాపాలు కొనసాగనున్నాయి. వినియోగదారులు ఈ సెలవుల ప్రకారం ప్లాన్ చేసుకోవాలని సూచించారు. అయితే పదిహేను రోజుల సెలవుల్లో నేటి నుంచి వరుసగా ఆరో రోజు తప్పితే.. మిగిలిన ఐదు రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. మహావీర్ జయంతి సందర్భంగా ఈరోజు పలు రాష్ట్రాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులకు సెలవు. ఇక ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులు హాఫ్ డే పని చేయనున్నాయి.
Read also: Forest officials: అటవీశాఖ అధికారులకు సర్కార్ గుడ్ న్యూస్.. వారికి రూ.కోటి వరకు..
Also Read
- KTR: పుష్కర తెలంగాణ ఇప్పుడు ముష్కరుల తెలంగాణగా మారిపోయింది.!
- Pawan Kalyan: ప్రెస్‌మీట్‌కు అయినా అనుమతి ఇస్తారా?.. పవన్ కల్యాణ్ సెటైర్లు!
- CM Revanth: తెలంగాణ రైజింగ్-2047తో ప్రపంచానికి గేట్వేగా తెలంగాణ.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం విజన్..!
- Telangana Formation Day.. సీఎం రేవంత్, కేసీఆర్ శుభాకాంక్షలు.. రాష్ట్ర భవిష్యత్తుపై కీలక సందేశాలు.!
అలాగే ఏడో తేదీ గుడ్ ఫ్రైడే, 8వ తేదీ రెండో శనివారం, తొమ్మిదో తేదీ ఆదివారం సందర్భంగా వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంకు ఖాతా సేవలు నిలిచిపోనున్నాయి. ఈ నెలలో మరో తొమ్మిది రోజులు బ్యాంకులకు సెలవులు ఉంటాయి. రెండవ మరియు నాల్గవ శనివారాలు, 8వ మరియు 22వ తేదీలలో బ్యాంకులు మూసివేయబడతాయి. అలాగే ఈ నెలలో మొత్తం ఐదు ఆదివారాలు ఉన్నాయి. ఇలా ఏప్రిల్‌లో 15 రోజులు బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ఆయా రాష్ట్రాల్లో పండుగల కారణంగా బ్యాంకులకు అరష్టం వరకు మాత్రమే సెలవులు ఉంటాయని, ఇతర రాష్ట్రాల్లో మాత్రం యథావిధిగా పనిచేస్తాయని రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది.
Netherlands Train Accident : నెదర్లాండ్స్ లో ఘోర రైలు ప్రమాదం
తాజావార్తలు
-
TDP SIR Workshop: ఎస్ఐఆర్పై టీడీపీ ప్రత్యేక వర్క్‌షాప్.. కూటమి సమన్వయమే తొలి పరీక్ష!
-
Best Hollywood Action Thrillers: థియేటర్లను షేక్ చేసిన హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్లు… వీటిలో ఒక్కటి చూసినా పిచ్చెక్కిపోద్ది భయ్యా
-
ICC: ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్లో భారీ మార్పు.. డే టెస్టుల్లో పింక్ బాల్ ట్రయల్.!
-
Vaibhav Sooryavanshi: భారీగా డిమాండ్ చేస్తున్న వైభవ్ సూర్యవంశీ.. ఇక నుంచి డబ్బే డబ్బు!
-
Vaibhav-Abhishek: టీమిండియా ఓపెనింగ్ జోడీగా వండర్ కిడ్-సిక్సర్ల కింగ్.. తలుచుకుంటేనే తడిసిపోతుంది భయ్యా!
ట్రెండింగ్
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!