టీఆర్ఎస్ ప్రభుత్వమే అవినీతి ప్రభుత్వం..కెసిఆర్ కుటుంబంపై విచారణ జరపాలి !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జా వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ లో ఓనర్ల పంచాయతీ, జీతగాళ్ల పంచాయతీ బయట పడిందని..ఈటల డిమాండ్ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలపై కూడా విచారణ జరపాలని..కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు…ప్రభుత్వం చేతులెత్తేసిందని ఫైర్ అయ్యారు. సీఎం స్పందించడం లేదని.. ప్రజల దృష్టి మరల్చడానికే ఈ పంచాయతీ అని పేర్కొన్నారు. కరోనాపై సీఎం సమీక్ష చేయలేదు.. మీరు, మీరు తన్నుకోవడానికి మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారా ? అని నిలదీశారు. టీఆర్ఎస్ ప్రభుత్వమే అవినీతి, కబ్జాల ప్రభుత్వం..సీఎం కెసిఆర్ కుటుంబంపై కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సీఎంకు అనుకూల… వ్యతిరేక మంత్రులు ఉన్నారని.. వ్యతిరేక మంత్రుల అవినీతిపై మాత్రం విచారణ జరిపిస్తున్నారని చురకలు అంటించారు. అవినీతి ఆరోపణలు వచ్చిన మిగతా మంత్రుల సంగతి ఏంటి ? అని నిలదీశారు. సీఎం కోవిడ్ తో రెస్ట్ తీసుకుంటున్నారు అనుకనున్నాం కానీ స్కెచ్ వేస్తున్నాడు అని అనుకోలేదని.. మీడియాకు విజ్ఞప్తి అవినీతిని బయట పెట్టాలన్నారు. దొంగల ముఠా తయారు అయింది..దోచుకుతింటున్నారు…అధికారుల మీద కూడా విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
Also Read
- Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
- Harish Rao : రైతు బీమా ఇవ్వకుంటే సీఎం ఇల్లు ముట్టడిస్తాం..
- Bhatti Vikramarka : తెలంగాణలో పెట్టుబడులకు అండగా ఉంటాం..
- Telangana Studies: వియత్నాం విద్యా మోడల్పై తెలంగాణ ఫోకస్.. మనబడిలో ఏం మారబోతోంది?
తాజావార్తలు
-
January 12 Vidudala నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ! అనిల్ రావిపూడి ప్లాన్ ఇదేనా?
-
TVS Raider 125 Updated: TVS Raider 125 బైక్ కొత్త ఫీచర్లతో అప్‌డేట్.. ట్రాక్షన్ కంట్రోల్, టైప్-C ఫాస్ట్ ఛార్జింగ్!
-
Jio Recharge: యూజర్లకు జియో షాక్.. రీఛార్జ్ ధరల పెరిగే ఛాన్స్..!
-
Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
-
PM Modi: ఆసియా క్రీడల పతక విజేతలతో ప్రధాని మోడీ భేటీ.. భారత క్రీడాకారుల విజయాలపై ప్రశంసలు!
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!