TNGO Leaders: బండి సంజయ్ సారీ చెప్పాలి.. టీఎన్జీవో నేతల డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TNGO Leaders: బండి సంజయ్ తెలంగాణ ఉద్యోగుల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యాఖ్యానించడం సరికాదని టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ళ రాజేందర్ మండిపడ్డారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలను సంప్రదిస్తామన్నారు. కేసీఆర్ కు ఉద్యమ బంధం తెలంగాణ ఉద్యోగులకు ఉందని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ ఉద్యోగులకు మధ్య పేగు బంధం ఉంటుందని తెలిపారు. దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ఉద్యోగులకు మంచి చేసిందని అన్నారు. బండి సంజయ్ తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ఉన్నారని తెలిపారు. సకల జనుల సమ్మెలో ఉద్యోగులకు సంజయ్ ఎందుకు మద్దతు ఇవ్వలేదని అన్నారు. ఉద్యోగులు వ్యక్తులు కాదు శక్తులని తెలిపారు. బేషరతుగా బండి సంజయ్ ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకపోతే రేపట్నుంచి వరుస ఆందోళన కార్యక్రమాలు చేపడతామమని హెచ్చరించారు.
Read also: K. Laxman: నలుగురు ఎమ్మెల్యేలు నీతిమంతులైతే ప్రగతి భవన్ లో ఎందుకు దాచిపెట్టినట్టు
Also Read
- IMD October 2026 Forecast: తెలంగాణకు IMD బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లోనూ వర్షాలు లేనట్టే..!
- Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
- Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
టీజీవో అధ్యక్షురాలు మమత మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల జీతాలు కాదు జీవితాలు ముఖ్యమని చెప్పినామన్నారు. ఉద్యోగులపై ఎన్నోసార్లు అవమానకర రీతిలో మాట్లాడారని అన్నారు. సీఎం కేసీఆర్ ఉద్యోగులను కడుపులో పెట్టుకుని చూసుకునే వ్యక్తి అని తెలిపారు. మేము ఎప్పుడు అడిగిన దానికంటే ఎక్కువే ఇచ్చారని ఆమె అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదని, ప్రభుత్వానికి ఉద్యోగులు అనుకూలంగా ఉండటంలో తప్పు లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కష్టపడి పని చేస్తుండటంతోనే కేంద్రం రాష్ట్రానికి అవార్డులు ఇస్తున్నారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు పని చేసినప్పుడు అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని ప్రశ్నించారు. బండి సంజయ్ తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Girl Killed Boyfriend: ప్రియుడ్ని చంపిన ప్రియురాలు.. కేసులో ట్విస్టులే ట్విస్టులు
తాజావార్తలు
-
CM Chandrababu: బీసీ రిజర్వేషన్లను వైసీపీ అడ్డుకుంది..! సుప్రీంకోర్టుకు వెళ్తాం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
-
PM Modi: ‘ప్రభుత్వమే మై-బాప్’ నుంచి ‘పౌరుడి సేవకు ప్రాధాన్యత’ వైపు.. UPSC శతాబ్ది వేడుకల్లో ప్రధాని మోడీ కీలక సందేశం
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
ట్రెండింగ్
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!