కేసీఆర్.. ప్రైవేట్ హాస్పిటల్స్ తో కుమ్మక్కు అయ్యావు : బండి సంజయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేసీఆర్ పాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. కొనుగోలు కేంద్రాలను ఎత్తి వేస్తానని చెప్పిన రైతు ద్రోహివి అంటూ బండి సంజయ్ నిప్పులు చెరిగారు. దాన్యం ఎలా కొనుగోలు చేయవో చూస్తామని.. బాయిల్డ్ రైస్ ఇవ్వమని రాసిచ్చిందే నీవే అంటూ మండిపడ్డారు. ఫ్రీ యూరియా ఇస్తా అని హామీ ఇచ్చావు కదా.. ఇచ్చావా..? అని ప్రశ్నించారు. 317జీఓ మంచిదే అయితే 10 మంది ఎందుకు చనిపోయారని ఆగ్రహించారు.
భార్య భర్తలను, తల్లి పిల్లలను విడగొట్టిన మూర్ఖుడని.. ని కొడుకు, కూతురు మాత్రం ఒకే దగ్గర ఉండాలా అని ఫైర్ అయ్యారు. 124 జీఓ వచ్చి ఎంత కాలం అవుతుంది.. ఇన్ని రోజులు నీముడ్డి కింద పెట్టుకున్నవా అని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి ఏది..ప్రతి ఎన్నిక సమయంలో ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తా అంటివి… ఆ పాపము ఉట్టిగా పోదన్నారు. కేసీఆర్ వి అన్ని బుడ్డరు ఖాన్ మాటలేనని.. కరోనా సమయంలో నీవు పీకింది ఏంది అని ఫైర్ అయ్యారు. ప్రైవేట్ హాస్పిటల్స్ తో కుమ్మక్కు అయ్యావు… భారత్ బయో టెక్ కి ఒక్కసారి అయినా వెళ్ళావా అని నిలదీశారు. నిన్ను జైలుకు పంపడం ఖాయమని.. దాన్ని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు.
Also Read
- Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
- Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
తాజావార్తలు
-
Porsche Cayenne Electric: Porsche Cayenne Electric భారత్‌లో లాంచ్.. 623 కి.మీ రేంజ్, 2.5 సెకన్లలో 100 kmph
-
PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
Smit Machchhar: ‘రియల్ హీరో’.. యావత్ దేశం సెల్యూట్ చేస్తోంది.. భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌పై నెతన్యాహు ప్రశంసలు
ట్రెండింగ్
-
1,600 నిట్స్ డిస్‌ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!