టీడీపీని ముంచారు… కాంగ్రెస్‌నీ ముంచుతారు : బాల్క సుమన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ పీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డిపై ప్రభుత్వ విఫ్ బాల్క సుమన్ ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి టీడీపీని నట్టేటా ముంచేశారని.. ఇప్పుడు కాంగ్రెస్ కూడా మునగడం ఖాయమని.. అందులో అసలు అనుమానమే లేదని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి నోటికి ఏది వస్తే.. అదే మాట్లాడతారని మండిపడ్డ ఆయన..రేవంత్‌ను పీసీసీ చీఫ్‌గా ఎంపిక చేయడంతోనే కాంగ్రెస్‌లో ప్రకంపనలు మొదలయ్యాయని వెల్లడించారు.
read also : మరోలేఖ విడుదల చేసిన మావోయిస్టులు..
Also Read
దళితజాతి వ్యతిరేక పార్టీ బీజేపీ అని.. రాజ్యాంగ రచయిత అంబేద్కర్ ను గుర్తించని పార్టీ కాంగ్రెస్ బాల్క సుమన్ ఫైర్ అయ్యారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితుల పై అరాచక దాడులు జరుగు తున్నాయని…. దళితుల అభివృద్ధి నచ్చదు కాబట్టి విద్యార్థులకు స్కాలర్ షిప్ కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో దళితుల అభివృద్ధి ఓర్చుకోలేకపోతున్నారని.. దళితులను కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుగా మాత్రమే చూసిందని నిప్పులు చెరిగారు.
- Tags
- Balka Suman
- revanth reddy
- TPCC
- TRS
తాజావార్తలు
-
Allu Arjun : నెవ్వర్ బిఫోర్ అవతార్స్‌లో అల్లు అర్జున్
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!