Warangal : మంత్రి పర్యటనకు బస్సులు.. స్కూల్ కి వెళ్లేందుకు విద్యార్థుల అవస్థలు
Warangal: జనగామలో బస్సులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. వివరాలలోకి వెళ్తే.. ఈ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పర్యటనకు హాజరు కానున్న ప్రజలకు ఇబ్బంది కలుగకూడదు అనే ఉదేశంతో జనగామ ఆర్టీసీ డిపో నుండి అన్ని ఆర్టీసీ బస్సులని మంత్రి పర్యటనకు పంపించారు. దీనితో ఆర్టీసీ బస్సుల్లో పాఠశాలకు వెళ్లే మోడల్ స్కూల్ విద్యార్థులు ఎప్పటిలానే పాఠశాలకు వెళ్లేందుకు జనగామ జిల్లా నెల్లుట్ల గ్రామం దగ్గర బస్టేషన్ కి వచ్చారు. కాగా అక్కడికి ఒక్క బస్సు కూడా రాకపోవడంతో పాఠశాలకు వెళ్లేందుకు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
Read also:Fire Accident : టపాసుల పరిశ్రమలో భారీ పేలుడు.. ఐదుగురు మృతి..
Also Read
- Harish Rao: ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ మృతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే బాధ్యత..
- TGSRTC Driver Death: ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి.. సీఎం రేవంత్ తీవ్ర దిగ్భ్రాంతి!
- Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
- Telangana Cabinet: తెలంగాణ కేబినెట్లో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై చర్చ.. రేపు కీలక భేటీ..
ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు జనగామ ఆర్టీసీ డిపోకు ఫోన్ చేసారు. ఒక్క బస్సు అయిన పంపాల్సిందిగా డిపో మేనేజర్ ని అభ్యర్ధించారు విద్యార్థుల తల్లిదండ్రులు. కాగా విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడిన జనగామ ఆర్టీసీ డిపో మెంజెర్ ఈ ఒక్క రోజుకి అడ్జస్ట్ అవ్వండి అంటూ మేనేజర్ సమాధానం ఇచ్చారు. ఆ సమాధానానికి నిరాశ చెందిన తల్లిదండ్రులు పిల్లలని తిరిగి ఇంటికి తీసుకు వెళ్లడం ఇష్టం లేక కొందరు విద్యార్థులని వాళ్ళ తల్లిదండ్రులు ప్రైవేట్ వాహనాల లోను, ఆటోల లోను ఎక్కించి పాఠశాలకు పంపారు. కాగా డబ్బులు లేని విద్యార్థులు చేసేదేమి లేక ఇంటికి తిరిగి వెళ్లి పోయారు. ఇలా విద్యార్థులని ఇబ్బంది పెట్టడం పైన విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Nithiin : నితిన్ – సితార ఎంటర్టైన్మెంట్స్ – డెబ్యూ డైరెక్టర్స్
-
Sanju Samson Century: ఇది కదా కావాల్సింది.. సంజూను అభినందించిన హార్దిక్ పాండ్యా, బుమ్రా, స్కై.. వీడియో వైరల్
-
Sanju Samson Record: టీ20ల్లో చరిత్ర సృష్టించిన సంజు శాంసన్.. నంబర్ వన్‌గా ‘కేరళ’ కింగ్!
-
Harish Rao: ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ మృతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే బాధ్యత..
-
Harmanpreet Kaur: టీ20ల్లో దిగ్గజ రికార్డును బద్దలు కొట్టిన టీమిండియా కెప్టెన్.!
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!