ఆదిలాబాద్ రిమ్స్ లో కాలం చెల్లిన ఇంజెక్షన్ల కలకలం…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆదిలాబాద్ రిమ్స్ లో కాలం చెల్లిన ఇంజెక్షన్ ల పై విచారణ కొనసాగుతుంది. వాటిని మూడవ అంతస్తులోని పురుషుల వార్డులో కొంతమంది రోగులకు ఇచ్చారనే ఆరోపణలు వస్తున్నాయి. ఓ రోగి బందువు గుర్తిస్తే అసలు విషయం బయటకు వచ్చింది. అంతవరకు రిమ్స్ వైద్యసిబ్బంది వాటిని గుర్తించలేదు. అయితే దీని పై విచారణ చేపట్టిన రిమ్స్ డైరెక్టర్ బలరాంనాయక్… తప్పు జరిగింది. అదెలా జరిగిందో అరా తీస్తున్నా అని ఎన్టీవీతో తెలిపారు. సెఫ్ట్రియోక్సన్ అనే కాలం చెల్లిన ఇంజెక్షన్లు ఎలా వచ్చాయో తెలుసుకుంటున్నా. పూర్తి విచారణ చేపట్టి బాద్యులపై చర్యలు తీసుకుంటాం అన్నారు. అయితే సెఫ్ట్రియాక్స్ న్ అనే ఇంజెక్షన్ గడువు దాటింది ఇచ్చారు అని బాధితులు తెలిపారు. కానీ ఈడ్రగ్ స్టోర్ లో లేదు.. మరి ఇక్కడికి ఎలా వచ్చిందోఆరాతీస్తున్నాం అని డైరెక్టర్ పేర్కొన్నారు.
Also Read
- Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
- Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
- Erravalli Lands: ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై విచారణ షురూ.!
- TSLPRB: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షల తేదీలు ఖరారు.. కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలు ఎప్పుడంటే..
తాజావార్తలు
-
Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
-
Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్‌లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు..
-
Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!