Banjara Hills Crime: దారుణం.. చాక్లెట్ ఆశ చూపి నాలుగేళ్ల చిన్నారిపై ఆటోలో అత్యాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Banjara Hills Crime: దేశంలో యువతులపై రోజురోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. కుటుంబంలో, సంఘంలో, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో అంతటా సమాన స్థానం వుంది, స్త్రీ పురుషలిద్దరూ సమానులే అని పైకి అంటారు కాని అన్ని చోట్లా అన్ని రంగాల్లోనూ అసమానతే ఉంటోంది. ఆడవారికి భద్రతా కరువవుతోంది. కామాంధులకు, వారి కామవాంఛలకు గురయ్యేది ముఖ్యంగా మహిళలే. కొన్ని ఘటనలు పైశాచికత్వానికి నిదర్శనంగా మారుతున్నాయి. కామాంధుల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన కొంతమంది చిన్నా పెద్దా తేడా లేకుండా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. కామంతో పసికందులను సైతం వదలడం లేదు. అన్యం పుణ్యం ఎరుగని చిన్నారులపై కూడా దారుణానికి పాల్పడుతున్నారు. ఓ చిన్నారికి చాక్లెట్ ఇస్తానని ఆశ చపించాడు. తను దగ్గరకు రాగానే ఆచిన్నారిని ఆటోలో లైంగిక దాడికి పాల్పడిన ఘటన బంజారాహిల్స్ లో కలకలం రేపింది.
read also: MLA Arthur: ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాకూ ఆఫర్ వచ్చింది.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
నగరంలోని బంజారాహిల్స్ లో నాలుగేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అఘాయిత్యం చేసిన ఘటన సంచలనంగా మారింది. నాలుగేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు కన్ను పడింది. ఎలాగైనా ఆచిన్నారిపై తన కామవాంఛ తీర్చుకోవాలని ప్లాన్ వేశాడు. ఎవరు లేని సమయం కోసం వేచి చూశాడు. చివరకు ఆ సమయం రానే వచ్చింది. చిన్నారు బయట ఆడుకుంటున్న సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడం గమనించాడు. దీంతో ఆ చిన్నారి దగ్గరకు వెళ్లాడు చాక్లెట్ ఇప్పిస్తానని ఆశ కలగించాడు. దీంతో చాక్లెట్ తిందామనే ఆశతో ఆచిన్నారి సైతం తనతో వెళ్లేందుకు సిద్దమైంది. ఎవరూ గమనించకపోవడంతో ఆ చిన్నారిని ఎత్తుకెళ్లాడు. ఎవరూ లేని ఖాళీ ప్రదేశానికి తీసుకెల్లాడు. ఒక ఆటోలో ఆ చిన్నారిని లైంగికంగా దాడి చేశాడు. దీంతో ఆ చిన్నారి భరించలేక ఏడుస్తూ గట్టిగా కేకలు వేయడంతో.. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. బంజారాహిల్స్ పోలీసులు అక్కడకు చేరుకుని లైంగిక దాడి యత్నించిన నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. పొక్సో కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Pakistan: పార్లమెంట్‌లో కొత్త బిల్లును ప్రవేశపెట్టిన పాక్..
తాజావార్తలు
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
ట్రెండింగ్
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?