36th National Games: 36వ జాతీయక్రీడలకు తెలంగాణ క్రీడాకారుల జాబితా ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈనెల 29 నుంచి గుజరాత్ లో జరగానున్న 36వ జాతీయ క్రీడల్లో పాల్గొనే తెలంగాణ క్రీడాకారుల జాబితా విడుదలయింది. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు అందిస్తున్న సహాయసహకారాలపై ఎల్బీ స్టేడియంలోని శాట్స్ చైర్మన్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వేణుగోపాలాచారి, వైస్ ప్రెసిడెంట్ ప్రేమ్ రాజ్, జనరల్ సెక్రెటరీ జగదీశ్వర్ యాదవ్, ట్రెజరర్ మహేష్ పాల్గొన్నారు. తెలంగాణలో క్రీడలకు ఇస్తున్న ప్రోత్సాహం వివరించారు.
36వ జాతీయ క్రీడల కోసం తెలంగాణ నుంచి 26 క్రీడలకు సంబంధించి గుజరాత్ వెళ్లనున్న 302 మంది క్రీడాకారులు, కోచ్ లు, మేనేజర్ల బృందం వెళ్లనుంది. జాతీయ క్రీడల్లో పాల్గొననున్న 104 మంది మెన్, 126 మంది విమెన్ క్రీడాకారులు పాల్గొంటారని శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. గుజరాత్ లో జరిగే జాతీయ స్థాయి క్రీడల్లో తెలంగాణ టాప్ లో నిలుస్తుంది. తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారులకు అన్ని రకాలుగా సహకారం అందిస్తోందన్నారు.
Also Read
- Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
Read Also: Electric Bus For Tirumala: తిరుమలకు గేరు లేని బండి..హంగులెన్నో తెలుసాండీ?
ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో గ్రామీణ క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తోంది.రానున్న రోజుల్లో గ్రామీణ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు కృషి చేస్తున్నాం. ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వేణుగోపాలాచారి మాట్లాడుతూ.. కామన్ వెల్త్ క్రీడా పథకాల్లో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. క్రీడల కోసం 100 కోట్లు బడ్జెట్ లో పెట్టారు. దేశంలోనే గొప్ప క్రీడాపాలసీని తెలంగాణ ప్రభుత్వం రూపొందిస్తోంది.. ఇప్పటికే అనేక సార్లు మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ తో కూడిన సబ్ కమిటీ సమావేశాలు నిర్వహించింది. రాష్ట్రంలో క్రీడా మైదానాలను పెంచుతున్నాం.
తెలంగాణ నుంచి జాతీయ క్రీడల కోసం 302 మందితో కూడిన బృందం గుజరాత్ వెళ్లనుంది. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో క్రీడాకారులు గొప్పగా రాణిస్తున్నారు. గుజరాత్ లో తెలంగాణ హవా చూపేందుకు క్రీడాకారులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
Read ALso: Avatar : రీ-రిలీజ్ లో ‘అవతార్’ అంత వసూలు చేస్తుందా!?
తాజావార్తలు
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Sourav Ganguly: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
-
Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!