గజ్వేల్ పట్టణానికి సమీపంలో స్పోర్ట్స్ హబ్‌ను ఏర్పాటు చేసే దిశగా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. స్పోర్ట్స్ హబ్ కోసం సిద్దిపేట సర్వే నంబర్ 560/1లో గజ్వేల్ పట్టణానికి కిలోమీటరు దూరంలో 20 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. జిల్లా కలెక్టర్ ఎం హనుమంతరావు 20 ఎకరాల భూమిని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ (సాట్స్)కు బదిలీ చేశారు. జిల్లా పాలనాధికారి నిర్ణయాన్ని స్వాగతిస్తూ.. గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌లో ఫుట్‌బాల్ క్లబ్‌తోపాటు ఇతర క్రీడా శిక్షణా కేంద్రాలను…