ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా టెక్నాలజీ రంగం దూసుకుపోతుంది. ఇక ఏఐ టూల్స్ రాకతో పలు కంపెనీలు మెరుగైన సేవలు ఇంటరాక్టివ్ ఏఐ టూల్స్‌ను ప్రవేశపెడుతున్నాయి. ఇక ఫుడ్ డెలివప్రీ యాప్‌లు జొమాటో, బ్లింకిట్ లు సైతం తమ సర్వీసులను మెరుగుపరిచేందుకు ఏఐ టూల్స్ వాడుతున్నారు. పెద్ద సంఖ్యలో ఇంజనీర్లు, డేటా సైంటిస్టులను రిక్రూట్ కోసం ఏర్పాట్లు చేపట్టాయి. ఓపెన్ఏఐ చాట్‌జీపీటీని లాంఛ్ చేసిన అనంతరం ఏఐ ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగమైపోయింది.
Also Read : Prabhas: పాన్ ఇండియా స్టార్ మరో సాలిడ్ ప్రామిస్…
అతి తర్వలోనే ఏఐ సోసల్ మీడియా తరహాలో ప్రజల జీవితాలతో ఇది కలిసిపోతుంది. న్యూ టెక్నాలజీని వాడుతూ కస్టమర్లకు మెరుగైన సేవలు అందించే దిశగా ఏఐ టూల్స్ ను ప్రవేశ పెట్టేందుకు జోమాటో, బ్లింకిట్ లు సన్నద్ధమవుతున్నాయి. మెషీన్ లెర్నింగ్, డేటా సైన్స్ లో పట్టున్న ఇంజనీర్స్ ను నియమించుకునేందుకు కసరత్తు అందిస్తుంది.
Also Read : Ruhani Sharma : తెల్లని చీరలో పాలరాతి శిల్పంలా ఉన్న చి.ల.సౌ భామ
ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు జొమాటో ఇప్పటికే ఏఐ ప్రోడక్ట్ డెవలప్‌మెంట్ హెడ్‌ని నియమించినట్లు తెలుస్తుంది. సెర్చ్, నోటిఫికేషన్లు వంటి పలు కస్టర్ల సేవతో పాటు ప్రోడక్ట్ ఫోటో గ్రాఫీ, కస్టమర్ల సపోర్ట్ వంటి బ్యాకెండ్ టూల్స్‌లో ఏఐ సేవలను వినియోగించేందుకు జొమాటో ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కస్టమర్లకు మెరుగైన ఎక్స్‌పీరియన్స్ అందించడానికి జొమాకిట్ ప్లాట్‌ఫాంపై అతి త్వరలో ఏఐఐ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఏఐ టూల్స్ ను పలు కంపెనీలు దీన్ని ఉపయోగిస్తున్నాయి. కంపెనీలు తమ మెరుగైన సేవల కోసం దీన్ని వినియోగిస్తున్నట్లు వెల్లడిస్తున్నారు.