ఈ కామర్స్ ప్లాట్ ఫామ్స్ స్టోర్స్, డెలివరీ పాయింట్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు నిర్వహించారు. జెప్టో, స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, ఇన్స్టా మార్ట్, బిగ్ బాస్కెట్ ల స్టోర్స్ ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించట్లేదని గుర్తించారు. ఆన్లైన్ లో ఆర్డర్ పెడితే నాసిరకం వస్తువులు డెలివరీ చేస్తున్నారని జీహెచ్ఎంసీకి కంప్లెయింట్స్ వచ్చాయి. దీంతో నగరవ్యాప్తంగా 27 స్టోర్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసి 36 శాంపిల్స్ సేకరించారు
ఇప్పుడు మీకు ఎయిర్‌టెల్ సిమ్ కార్డ్ కావాలంటే షాప్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ సరికొత్త సేవలను ప్రారంభించింది. పది నిమిషాల్లోనే కస్టమర్లకు సిమ్ కార్డులను డెలివరీ చేయడానికి కంపెనీ ఇప్పుడు క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ బ్లింకిట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో మీరు ఇంట్లో కూర్చుని నిమిషాల్లోనే కొత్త సిమ్ కార్డ్ పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ సేవలు దేశంలోని 16 నగరాల్లో ప్రారంభించారు. Also Read:Black, White &…
Blinkit: గత కొద్దీ రోజులుగా క్విక్ కామర్స్ కంపెనీలు తమ వ్యాపారాన్ని విస్తరిస్తూ వినియోగదారులకు మరింత సౌలభ్యాన్ని అందిస్తున్నారు. మొదటగా కేవలం గ్రాసరీ డెలివరీ సేవలు అందించిన ఈ సంస్థలు, ఆ తర్వాత మొబైల్ ఫోన్లు, చిన్న ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు వంటి వస్తువులను 10 నిమిషాల్లోనే వినియోగదారులకు అందించడం ప్రారంభించాయి. ఇందులో భాగంగానే తాజాగా, జొమాటోకు చెందిన క్విక్ కామర్స్ సంస్థ బ్లింకిట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలంలో ఏసీలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో…
Swiggy: లంచ్ టైమ్ అయ్యిందా.. గబుక్కున గుర్తొచ్చేవి ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు. చాలా మంది ఆన్ లైన్ లోనే ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు. వంట చేసుకోవడానికి టైమ్ లేదనుకుంటే.. ఇప్పుడు తినడానికి కూడా టైమ్ లేనంత బిజీగా మారిపోయింది హ్యూమన్ లైఫ్ స్టైల్. దొరికిన కాసింత టైమ్ లో గబగబా తినేస్తూ పనుల్లో నిమగ్నమైపోతున్నారు. ఈ నేపథ్యంలోనే పుట్టుకొచ్చాయి ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు. స్విగ్గీ, జొమాటో ఆహార ప్రియులకు కోరుకున్న ఆహారాన్ని…
ఇటీవలి సంవత్సరాలలో, ఆన్‌లైన్ షాపింగ్ క్రేజ్ ప్రజలలో చాలా పెరిగింది. ఆహారం నుండి బట్టలు, ఎలక్ట్రానిక్స్ వరకు ఎక్కువ మంది ప్రజలు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తున్నారు. ఆన్‌లైన్ షాపింగ్ వేగవంతమైన సేవలను అందించడంలో ఇబ్బంది పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి ఘటనే ఇప్పుడు చోటుచేసుకుంది. పురుషుల లోదుస్తులను ఆర్డర్ చేసిన వ్యక్తికి బికినీ డెలివరీ చేయబడింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఢిల్లీకి చెందిన ప్రియాంష్ అనే వ్యక్తి…
ఉత్కంఠభరితంగా సాగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. 7 పరుగుల తేడాతో భారత్ విజయాన్ని సాధించి విశ్వవిజేతగా మారింది. ఎట్టకేలకు భారత క్రికెట్ అభిమానుల కల నెరవేరింది.
ప్రస్తుతం క్రెడిట్ కార్డుల వాడకం పెరిగిపోయింది. అన్ని రకాల ఉద్యోగులు వాటిని వినియోగిస్తున్నారు. మార్కెట్లో చాలా రకాల క్రెడిట్ కార్డులు ఉన్నాయి. కో బ్రాండెడ్ కార్డులు కూడా అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ - ఐసీఐసీఐ, ఫ్లిప్‌కార్ట్ -యాక్సిస్ వంటి వాటితో పాటు ట్రావెల్, షాపింగ్, డైనింగ్, ఫ్యూయల్ రివార్డులు అందించే కార్డులూ ఉన్నాయి.
Dunzo : వాల్‌మార్ట్ మద్దతుగల ఇ-కామర్స్ వ్యాపార సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఆన్-డిమాండ్ డెలివరీ కంపెనీ డన్జోను కొనుగోలు చేయడానికి ఆసక్తిగా ఉంది. కానీ డన్జో యొక్క సంక్లిష్టమైన యాజమాన్య నిర్మాణంతో ఒప్పందం నిలిచిపోయింది.
iPhone 15: బ్లింకిట్ కిరాణా, ఇంటి వస్తువులు, ఆహార ఉత్పత్తులను త్వరగా డెలివరీ చేసే ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్. ప్రస్తుతం ఐఫోన్లకు కూడా డెలివరీ చేస్తోంది. iPhone 15, iPhone 15 Plus కోసం ఆర్డర్‌ను స్వీకరించిన 10 నిమిషాల్లో కస్టమర్‌కు డెలివరీ ఇస్తుంది.
ఏఐ టూల్స్ రాకతో పలు కంపెనీలు మెరుగైన సేవలు ఇంటరాక్టివ్ ఏఐ టూల్స్‌ను ప్రవేశపెడుతున్నాయి. ఇక ఫుడ్ డెలివప్రీ యాప్‌లు జొమాటో, బ్లింకిట్ లు సైతం తమ సర్వీసులను మెరుగుపరిచేందుకు ఏఐ టూల్స్ వాడుతున్నారు.