32GB ఇంటర్నల్ స్టోరేజ్, డాల్బీ ఆడియో, QLED 55 అంగుళాల డిస్‌ప్లే.. Xiaomi FX Pro QLED Ultra HD 4K టీవీపై రూ.30,000 భారీ డిస్కౌంట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Xiaomi (55 inch) FX Pro QLED Ultra HD 4K Smart Fire TV: స్మార్ట్ టీవీ కొనాలనుకున్నవారికి శుభవార్త. Xiaomi FX Pro QLED Ultra HD 4K Smart Fire TV (55 ఇంచ్) పై ప్రస్తుతం భారీ ధర తగ్గింపు (Price Drop) అందుబాటులో ఉంది. ఒకప్పుడు ప్రీమియం ధరలో ఉన్న ఈ టీవీ ఇప్పుడు మధ్యతరగతి బడ్జెట్‌లోనే దొరకడం వినియోగదారులను ఆకర్షిస్తోంది. మరి ఆ ఆఫర్ ఏంటి, ఫీచర్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం..
Santosh Sobhan Movie Break: సినిమాలకు బ్రేక్.. అసలు నిజం బయటపెట్టిన సంతోష్ శోభన్!
Also Read
- 144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
- SpaceX Rocket Moon Crash: గంటకు 8,690 కి.మీ వేగంతో.. చంద్రుడిని ఢీకొట్టనున్న SpaceX రాకెట్..!
- AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
- boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
డిస్‌ప్లే మరియు డిజైన్ విషయానికి వస్తే.. ఈ Xiaomi FX Pro టీవీకి 55 అంగుళాల QLED డిస్‌ప్లే, 4K రిజల్యూషన్ (3840 × 2160 పిక్సెల్స్), HDR10+ సపోర్ట్, అలాగే ఆకర్షణీయమైన బెజెల్‌లెస్ డిజైన్ ఉన్నాయి. ఇంకా దీనికి 178 డిగ్రీల వైడ్ వ్యూయింగ్ యాంగిల్‌తో ఎక్కడి నుంచైనా స్పష్టమైన, ప్రకాశవంతమైన విజువల్స్‌ను ఆస్వాదించవచ్చు. పనితీరు, స్మార్ట్ ఫీచర్ల పరంగా ఈ టీవీ ఫైర్ OS 8 పై పనిచేస్తుంది. ఇందులో 2GB RAM, 32GB ఇంటర్నల్ స్టోరేజ్, Mali-G52 గ్రాఫిక్స్ ప్రాసెసర్ ఉన్నాయి. బిల్ట్-ఇన్ క్రోమ్ క్యాస్ట్, అలెక్స వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్‌తో పాటు, ఒక్క క్లిక్‌తో ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్, యూట్యూబ్ ఓపెన్ అయ్యేలా ప్రత్యేకంగా డిజైన్ చేసిన స్మార్ట్ రిమోట్ కూడా అందించారు.

ఆడియో అనుభవం విషయానికి వస్తే.. ఈ టీవీ 34 వాట్స్ పవర్‌ఫుల్ స్పీకర్లు, డాల్బీ ఆడియో సపోర్ట్, సర్రౌండ్ సౌండ్ మోడ్తో వస్తుంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు లేదా స్పోర్ట్స్ చూస్తున్నప్పుడు ఇంట్లోనే థియేటర్ లాంటి అనుభూతిని అందిస్తుంది. కనెక్టివిటీ పరంగా ఈ టీవీలో HDMI, USB, ఈథర్నెట్, Wi-Fi, బ్లూటూత్ వంటి అన్ని అవసరమైన ఆప్షన్లు ఉన్నాయి. అంతేకాకుండా 2 USB పోర్ట్స్, వాల్ మౌంట్, టేబుల్ మౌంట్ సపోర్ట్ కూడా అందించారు. ఇందులోని ఐ కంఫర్ట్ మోడ్ వంటి ఫీచర్లు ఎక్కువ సేపు టీవీ చూసినా కళ్లపై ఒత్తిడి తగ్గేలా సహాయపడతాయి.
Trike Bike CHILL: అల్ట్రా-కంఫర్టబుల్ ఎలక్ట్రిక్ ట్రైక్ బైక్ చిల్ రిలీజ్.. 150KM రేంజ్.. ఫీచర్స్ కేక
ఇక ధర విషయానికి వస్తే Xiaomi 138 cm (55 inch) FX Pro QLED 4K Smart Fire TV అసలు ధర రూ. 62,999 కాగా, ప్రస్తుతం ఇది కేవలం రూ. 32,999కే లభిస్తోంది. అంటే దాదాపు 48 శాతం భారీ ధర తగ్గింపు అందుబాటులో ఉంది. అంతేకాకుండా నో కాస్ట్ EMI, బ్యాంక్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్ వంటి అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. నెలకు కేవలం రూ.1,160 నుంచి EMI ప్రారంభమవుతోంది.

తాజావార్తలు
-
School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
-
Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
-
AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
-
Kitchen Hacks: ఫ్రిజ్‌లో పెట్టిన కొత్తిమీర త్వరగా పాడవుతోందా? ఇలా చేస్తే వారాల తరబడి ఫ్రెష్‌గా ఉంటుంది!
-
SpaceX Rocket: చంద్రుడిని ఢీకొట్టిన స్పేస్ఎక్స్ రాకెట్! శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..!
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!