Xiaomi Smart TV X Pro QLED Series: షియోమీ (Xiaomi) కంపెనీ తాజాగా విడుదల చేసిన స్మార్ట్ టీవీ X Pro QLED 65-inch (మోడల్: L65MB-APIN) ప్రస్తుతం మార్కెట్లో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. అత్యుత్తమ క్వాలిటీ, మన్నికైన పనితీరు అందించే స్మార్ట్ టీవీగా ఈ మోడల్ వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఇకపోతే ఈ టీవీ అసలు ధర రూ.89,999గా ఉండగా, ఇప్పుడు ఇది 36% తగ్గింపుతో కేవలం రూ.57,999కే లభిస్తుంది. అంటే ఈ టీవీపై…
Geetha LLB: మహిళలు ఏ రంగంలో అయినా తమ ప్రతిభతో రాణించడానికి ఇప్పుడు ఆకాశమే హద్దు. ఎందరో ఇలా నిరూపించుకుని చరిత్ర సృష్టించారు. ఈ పరంపరలో ఎల్ఎల్‌బి చదువుకుని, లాయర్ గా తన వాదన వినిపించడానికి వస్తున్న గీత కథ ఇప్పుడు ప్రతి తెలుగు లోగిలినీ ప్రత్యేకంగా అలరించబోతోంది. ధైర్యసాహసాలతో, ఆత్మవిశ్వాసంతో లక్ష్య సాధన కోసం నమ్ముకున్న సిద్ధాంతాన్ని ఆచరించే “స్టార్ మా” సీరియల్ కథల పరంపరలో రానున్న “గీత ఎల్ఎల్‌బి” పూర్తిగా ఒక విలక్షణమైన కథ.…
తెలుగు ప్రేక్షకులకు వినోదం అందించే జీ తెలుగు ఈ ఆదివారం మరిన్ని ప్రత్యేక కార్యక్రమాలతో అలరించేందుకు సిద్ధమైంది. థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్న మెగా సినిమా ‘భోళా శంకర్’ ను వరల్డ్ ప్రీమియర్ గా ఈ ఆదివారం అందిస్తోంది. అంతేకాదు చిన్న పిల్లల్లోని టాలెంట్ ని ప్రోత్సహిస్తూ వారి భవిష్యత్తుకు బాటలు చూపే సక్సెస్ ఫుల్ రియాలిటీ షో డ్రామా జూనియర్స్ సీజన్ 7 తుది అంకానికి చేరుకుంది. ఆలోచింపజేసే స్కిట్స్, చిచ్చర పిడుగుల ప్రదర్శనతో ఆద్యంతం…