SIM card rules: ట్రాయ్ కొత్త రూల్స్.. కొత్త సిమ్ కార్డు కొనేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారా?.. 3 ఏళ్లు జైలు
- ట్రాయ్ కొత్త రూల్స్
- కొత్త సిమ్ కార్డు కొనేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారా
- రూ. 2 లక్షల జరిమానా
- 3 ఏళ్లు జైలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్మార్ట్‌ఫోన్ హ్యూమన్ లైఫ్ స్టైల్ ను మార్చేసింది. ఫోన్ లేకుండా కొన్ని గంటలు కూడా గడపలేని పరిస్థితి. ఫోన్ తో పాటు సిమ్ కార్డ్ కూడా ఉండాల్సిందే. సిమ్ కార్డ్ లేకుండా ఫోన్ పనిచేయదు. కాబట్టి వ్యాలిడ్ సిమ్ కార్డ్ కలిగి ఉండటం చాలా ముఖ్యం. అయితే ఇటీవల ట్రాయ్ సిమ్ కార్డుల విషయంలో కొత్త రూల్స్ ను తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ఆధార్ కార్డ్ ద్వారా సిమ్ కార్డ్ పొందేవారు. కానీ ఇప్పుడు ఆధార్ ద్వారా బయోమెట్రిక్ ధృవీకరణ తప్పనిసరి అయింది. బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తైతే తప్పా సిమ్ కార్డ్ పొందలేరు. అయితే సిమ్ కార్డ్ కొనేటప్పుడు ఆ తప్పు చేస్తే మాత్రం మూడు నెలలు జైలు శిక్ష, భారీగా జరిమానా విధించనున్నారు. సైబర్ మోసాలను నిరోధించడానికి ప్రభుత్వం ఈ కొత్త రూల్స్ తీసుకొచ్చింది.
Also Read:BCCI-Kohli: విరాట్ కోహ్లీపై బీసీసీఐ ప్రశంసల జల్లు..
Also Read
- క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
- Low Cost Smartphones: రూ.9,999కే 5జీ స్మార్ట్ ఫోన్స్.. 120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో మార్కెట్లో లాంచ్..
- Smartphone Tips: పాత ఫోన్లను మూలన పడేస్తున్నారా?.. వైర్లెస్ మౌస్‌గా మార్చేసే సింపుల్ ట్రిక్
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
సిమ్ కార్డులకు ఆధార్ ధృవీకరణ తప్పనిసరి
ఇప్పుడు కొత్త సిమ్ కార్డును యాక్టివేట్ చేసుకోవడానికి ఆధార్ ద్వారా బయోమెట్రిక్ ధృవీకరణ చేయడం తప్పనిసరి అయింది.
రిటైలర్లు సిమ్ విక్రయించే ముందు ఈ ప్రక్రియను అనుసరించాలి.
సిమ్ కార్డులను అమ్మడానికి రిటైలర్లకు ప్రభుత్వం కొత్త నిబంధనలను కూడా జారీ చేసింది. కస్టమర్ పేరు మీద ఎన్ని సిమ్ కార్డ్ కనెక్షన్లు ఉన్నాయో తనిఖీ చేయాలి. కస్టమర్ ఫోటోను 10 వేర్వేరు కోణాల నుంచి తీయవలసి ఉంటుంది.
Also Read:Mahindra: స్కార్పియో-ఎన్ కార్బన్ ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
9 కంటే ఎక్కువ సిమ్ కార్డులు కలిగి ఉంటే రూ. 2 లక్షల జరిమానా
DoT నిబంధనల ప్రకారం, ఒక వ్యక్తి తన ఆధార్‌ని ఉపయోగించి 9 సిమ్‌లను మాత్రమే కొనుగోలు చేయొచ్చు. 9 కంటే ఎక్కువ సిమ్ కార్డులు కలిగి ఉంటే మొదటిసారి నేరం చేస్తే రూ. 50,000 జరిమానా, పదే పదే నేరం చేస్తే రూ. 2 లక్షల జరిమానా విధించబడుతుంది.
Also Read:CM Revanth Reddy : బీఆర్ఎస్, బీజేపీ రహస్య ఎజెండా ఏంటి..?
అక్రమంగా సిమ్ కార్డు పొందినందుకు మూడు సంవత్సరాల జైలు శిక్ష
అక్రమ మార్గాల ద్వారా సిమ్ కార్డు పొందినట్లయితే రూ. 50 లక్షల వరకు జరిమానా, మూడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తారు. కాబట్టి మీ ఆధార్‌కు ఎన్ని సిమ్‌లు లింక్ చేయబడ్డాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. వాటిలో ఉపయోగించని సిమ్ కార్డులను వెంటనే డిస్కనెక్ట్ చేసుకోవాలి.
తాజావార్తలు
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
-
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
-
Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
-
GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్‌కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
-
Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!