TikTok: ఇండియాలోకి మళ్లీ టిక్ టాక్.. ఈ వార్త నిజమేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TikTok: 2020లో కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడంతో కనుమరుగైన షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ మళ్లీ ఇండియాలోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. టిక్‌టాక్ మాతృసంస్థ అయిన బైట్‌డ్యాన్స్‌తో ముంబైకి చెందిన Sky esports కంపెనీ చర్చలు జరిపింది. టిక్‌టాక్ త్వరలోనే ఇండియాకు వస్తుందని ఆ కంపెనీ సీఈవో శివనంది నిర్ధారించారు. అలాగే BGMI గేమ్ కూడా 100 శాతం తిరిగి ప్రారంభమవుతుందని శివనంది తెలిపారు. కాగా గత నెలలో Hirandandani కంపెనీతోనూ బైట్‌డ్యాన్స్ చర్చలు జరిపింది.
Read Also: Bharat Bill Payment System: ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా.. ‘భారత్’లోనూ బిల్లులు కట్టొచ్చు
Also Read
- Red Magic 12 Pro+: 8,400mAh బ్యాటరీతో Red Magic 12 Pro+.. RGB లిక్విడ్ కూలింగ్‌తో కొత్త గేమింగ్ ఫోన్!
- AI Dance Video: "ప్రాంప్ట్ ఇదిగో".. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
- 10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
- Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
అయితే టిక్ టాక్‌ను మళ్లీ పునరుద్ధరించే అంశంపై ఐదు నెలలుగా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు నడుస్తున్నాయని Sky esports సీఈవో శివనంది తెలిపారు. వాస్తవానికి ప్లే స్టోర్ నుండి టిక్‌టాక్‌ను తీసివేయడానికి వారం ముంద, ప్రభుత్వం క్రాఫ్టన్ హెచ్‌క్యూకి మధ్యంతర నోటీసులు పంపిందని… అందుకే చాలా అడ్వాన్స్ మొత్తాన్ని Sky esports లీగ్, LAN ఢిల్లీకి చెల్లించాల్సి వచ్చిందని వివరించారు. BGMI గేమ్ కూడా త్వరలోనే ఇండియాకు తిరిగి రావడంపై విస్తృత చర్చలు జరుగుతున్నాయని.. తమ యాప్‌పై పడిందని పూర్తి నిషేధం కాదని.. మధ్యంతర ఉత్తర్వుల కారణంగానే నిషేధం విధించారని శివనంది గుర్తుచేశారు. మొత్తానికి టిక్ టాక్ త్వరలో మళ్లీ ఇండియాలోకి అడుగుపెట్టనుందన్న వార్త తెలుసుకుని పలువురు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా చైనాతో ఘర్షణల కారణంగా జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా టిక్‌టాక్‌తో పాటు 58 ఇతర యాప్‌లను కేంద్రం నిషేధించింది.
తాజావార్తలు
-
Donald Trump honours Satya Nadella: సత్య నాదెళ్ల, ఎలాన్ మస్క్‌కు ట్రంప్ అరుదైన గౌరవం.. ఆరుగురు టెక్ దిగ్గజాలకు అవార్డులు
-
Pakistan: పాకిస్థాన్‌ను 15 ‘ముక్కలు’ చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
-
MS Dhoni: రెండో టీ20 మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ.. ఆ స్టార్ ఓపెనర్ కోసమేనా?.. వైభవ్ కోసం కాదండోయ్!
-
Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
-
GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!