Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Technology Oppo Enco Buds 3 Pro Launched In India With 43 Hour Playback 32db Anc Price And Features Are

43 గంటల ప్లేబ్యాక్, 32dB వరకు ANC సపోర్ట్‌ తో Oppo Enco Buds 3 Pro+ లాంచ్.. ధర ఎంతంటే..?

Published Date :November 19, 2025 , 12:31 pm
By Kothuru Ram Kumar
43 గంటల ప్లేబ్యాక్, 32dB వరకు ANC సపోర్ట్‌ తో Oppo Enco Buds 3 Pro+ లాంచ్.. ధర ఎంతంటే..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Oppo Enco Buds 3 Pro+: ఒప్పో సంస్థ భారత మార్కెట్లో మరోసారి వినియోగదారుల దృష్టిని ఆకర్షించేలా కొత్త ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌(TWS)ను విడుదల చేసింది. ఒప్పో ఎన్కో బడ్స్ 3 ప్రో+ (Oppo Enco Buds 3 Pro+) మోడల్ Find X9 సిరీస్‌తో పాటు లాంచ్ అయ్యింది. ఈ కొత్త ఇయర్‌బడ్స్‌లో 12.4mm డైనమిక్ డ్రైవర్స్‌ను ఉపయోగించడంతో స్పష్టమైన, శక్తివంతమైన బాస్ అవుట్‌పుట్‌ను అందిస్తాయి. ముఖ్యంగా ఈ మోడల్‌లో 32dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) సపోర్ట్‌ను అందించడం ప్రత్యేకం. శబ్దం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లోనూ వీటి ANC ఫీచర్ మంచి నాయిస్ ఐసోలేషన్‌ను ఇవ్వనుంది.

Jio Gemini Pro plan: జియో యూజర్లకు గుడ్ న్యూస్.. 18 నెలల పాటు ఫ్రీగా జెమిని ప్రో ప్లాన్

Also Read

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
  • Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
  • మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
  • Vivo X300 Ultra, Vivo X300 FE: కెమెరా కింగ్‌గా రాబోతున్న Vivo X300 సిరీస్.. రిలీజ్ డేట్ ఫిక్స్

బ్యాటరీ పరంగా చూస్తే ఇవి తమ సెగ్మెంట్‌లో అత్యుత్తమం. ANC ఆఫ్ చేసి ఉంచితే మొత్తం 43 గంటల ప్లేబ్యాక్ సమయాన్ని, ANC ఆన్‌లో 28 గంటల వరకు బ్యాకప్‌ను అందిస్తాయి. ఒక్కో ఇయర్‌బడ్‌లో 58mAh బ్యాటరీ, కేస్‌లో 440mAh బ్యాటరీ ఉండడంతో నిరంతర వినోదాన్ని పొందవచ్చు. ఇయర్‌బడ్స్ ఒక్కటే ANC ఆన్‌లో ఎనిమిది గంటలు, ANC లేకుండా పన్నెండు గంటలు పనిచేస్తాయి. USB టైప్-C ఆధారిత ఫాస్ట్ ఛార్జింగ్‌తో 10 నిమిషాల ఛార్జ్ చేస్తే 11 గంటల ప్లేబ్యాక్ పొందడం ఈ మోడల్ ప్రత్యేకత. ఇక ధర విషయానికి వస్తే భారత మార్కెట్లో రూ.2,099 ధరగా ఒప్పో నిర్ణయించింది. అయితే ప్రారంభ ఆఫర్‌గా వినియోగదారులు వీటిని రూ. 1,899 ధరకే పొందవచ్చు. మిడ్‌నైట్ బ్లాక్, సోనిక్ బ్లూ రంగులలో అందుబాటులో ఉన్న ఈ ఇయర్‌బడ్స్ నవంబర్ 21 నుండి Oppo స్టోర్లు, రిటైల్ భాగస్వాములు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ద్వారా కొనుక్కోవచ్చు.

Semiyarka: అద్భుతం.. బయటపడ్డ 3,600 ఏళ్ల నాటి కంచు యుగం నగరం..!

IP55 రేటింగ్ ఉండటం వల్ల ధూళి, నీటి చినుకుల నుండి రక్షణ లభిస్తుంది. అలాగే ట్రాన్స్‌పరెన్సీ మోడ్ ద్వారా పరిసర శబ్దాలను కూడా వినేందుకు వీలు ఉండటం, రోడ్డు ప్రయాణాలు లేదా కార్యాలయాల్లో ఉపయోగించే వారికి ఉపయోగకరంగా ఉంటుంది. డిజైన్ పరంగా ఇవి తేలికగా మరియు మన్నికగా ఉండేలా రూపొందించారు. ఒక్కో ఇయర్‌బడ్ బరువు కేవలం 4.2 గ్రాములు మాత్రమే ఉండడంతో దీర్ఘకాలం పెట్టుకున్నా అసౌకర్యం ఉండదు. మొత్తం కేస్‌తో కలిపి బరువు 46.2 గ్రాములు మాత్రమే.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • best budget earbuds
  • Oppo earbuds
  • Oppo Enco Buds 3 Pro+
  • Oppo Enco Buds 3 Pro+ features
  • Oppo Enco Buds 3 Pro+ price India

తాజావార్తలు

  • Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు

  • Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్‌గా తయారు చేయండి.. వన్‌ మోర్‌ అనాల్సిందే..

  • Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..

  • India New Gaming Rules 2026: సర్కార్‌ సరి కొత్త గేమింగ్ రూల్స్‌.. ప్రయోజనకరమా లేక హానికరమా..?

  • Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..

ట్రెండింగ్‌

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!

  • మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions