Oppo Enco Buds 3 Pro+: ఒప్పో సంస్థ భారత మార్కెట్లో మరోసారి వినియోగదారుల దృష్టిని ఆకర్షించేలా కొత్త ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్(TWS)ను విడుదల చేసింది. ఒప్పో ఎన్కో బడ్స్ 3 ప్రో+ (Oppo Enco Buds 3 Pro+) మోడల్ Find X9 సిరీస్‌తో పాటు లాంచ్ అయ్యింది. ఈ కొత్త ఇయర్‌బడ్స్‌లో 12.4mm డైనమిక్ డ్రైవర్స్‌ను ఉపయోగించడంతో స్పష్టమైన, శక్తివంతమైన బాస్ అవుట్‌పుట్‌ను అందిస్తాయి. ముఖ్యంగా ఈ మోడల్‌లో 32dB వరకు యాక్టివ్ నాయిస్…